సామూహిక కల్యాణ మహోత్సవం
శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, మంటాడ నందు శ్రావణ శుద్ధ పంచమి సందర్భముగా 101 మంది దంపతుల చే సామూహిక కల్యాణ మహోత్సవం . ఈ దేవస్థానం విజయవాడ మచిలీపట్టణం జాతీయ రహదారి నందు కలదు . ఉయ్యురు కు 2 కి.మీ దూరం లో ఉన్నది.