Close

ఆశా కార్యకర్త నియామక ప్రకటన-తాత్కాలిక జాబితా మరియు నియామక తేదీలలో మార్పులు

ఆశా కార్యకర్త నియామక ప్రకటన-తాత్కాలిక జాబితా మరియు నియామక తేదీలలో మార్పులు
Title Description Start Date End Date File
ఆశా కార్యకర్త నియామక ప్రకటన-తాత్కాలిక జాబితా మరియు నియామక తేదీలలో మార్పులు

NUHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, పట్టణ ఆరోగ్య కేంద్రాల (U-PHC) 32 వార్డు సెక్రటేరియట్ లలో మరియు జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల (U-PHC) 01 వార్డుసెక్రటేరియట్ (సీతారామపురం) లలో అర్బన్ ఆశాగా పనిచేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత వయస్సు 25 సంవత్సరాలు-45 సంవత్సరాలు లోపు వారు మాత్రమే.

26/11/2020 17/12/2020 View (78 KB)