Close

ఆశా కార్యకర్త నియామక ప్రకటన-తాత్కాలిక జాబితా విడుదల

ఆశా కార్యకర్త నియామక ప్రకటన-తాత్కాలిక జాబితా విడుదల
Title Description Start Date End Date File
ఆశా కార్యకర్త నియామక ప్రకటన-తాత్కాలిక జాబితా విడుదల

NUHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, పట్టణ ఆరోగ్య కేంద్రాల (U-PHC) 32 వార్డు సెక్రటేరియట్ లలో మరియు జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల (U-PHC) 01 వార్డుసెక్రటేరియట్ (సీతారామపురం) లలో అర్బన్ ఆశాగా పనిచేయడానికి స్వీకరించిన దరఖాస్తులు నుండి తాత్కాలిక జాబితా విడుదల చేయటమైనది. ఈ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉన్న ఎడల, 16-12-2020 న విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కి సంబంధిచిన వారు-చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఫ్ హెల్త్ గారిని మరియు జగ్గయ్యపేట మున్సిపాలిటీ వారు DPMO, O/o DMHO వారిని సంప్రదించగలరు.

26/11/2020 18/12/2020 View (78 KB) VMC ASHA WORKERS LIST Marks list (144 KB) JPT Municipality-ASHA WORKERS LIST Marks list (227 KB)