Close

ఆశా కార్యకర్త నియామక ప్రకటన-తుది జాబితా విడుదల

ఆశా కార్యకర్త నియామక ప్రకటన-తుది జాబితా విడుదల
Title Description Start Date End Date File
ఆశా కార్యకర్త నియామక ప్రకటన-తుది జాబితా విడుదల

NUHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, పట్టణ ఆరోగ్య కేంద్రాల (U-PHC) 32 వార్డు సెక్రటేరియట్ లలో మరియు జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల (U-PHC) 01 వార్డుసెక్రటేరియట్ (సీతారామపురం) లలో అర్బన్ ఆశాగా పనిచేయడానికి స్వీకరించిన దరఖాస్తులు నుండి తుది జాబితా విడుదల చేయటమైనది.

26/11/2020 21/12/2020 View (45 KB) JPT Municipality- FINAL MERIT LIST (227 KB)