Close

ఆశా కార్యకర్త నియామక ప్రకటన- విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో49 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట

ఆశా కార్యకర్త నియామక ప్రకటన- విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో49 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట
Title Description Start Date End Date File
ఆశా కార్యకర్త నియామక ప్రకటన- విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో49 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట

కృష్ణా జిల్లాలో NUHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్స్ పరిధిలో గల వివిధ సెక్రటేరియట్ లలో 49 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట  కోరకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
అర్హత వయస్సు 25 సంవత్సరాలు-45 సంవత్సరాలు లోపు వారు మాత్రమే.
దరఖాస్తు దారులు తమ వార్డ్ సెక్రటేరియట్ లో గల YSR అర్బన్ క్లినిక్స్ మెడికల్ ఆఫీసర్ కి దరఖాస్తు ఫారంలు సమర్పించాలి.
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది : 04.10.2021.

01/10/2021 06/10/2021 View (58 KB) Application Copy (2 MB)