ఆశా కార్యకర్త నియామక ప్రకటన
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
ఆశా కార్యకర్త నియామక ప్రకటన | NUHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, పట్టణ ఆరోగ్య కేంద్రాల (U-PHC) 32 వార్డు సెక్రటేరియట్ లలో మరియు జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల (U-PHC) 01 వార్డుసెక్రటేరియట్ (సీతారామపురం) లలో అర్బన్ ఆశాగా పనిచేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత వయస్సు 25 సంవత్సరాలు-45 సంవత్సరాలు లోపు వారు మాత్రమే. (వయస్సు కట్ ఆఫ్ తేదీ 26-11-2020). |
26/11/2020 | 02/12/2020 | View (564 KB) Schedule and instructions (349 KB) notification and application (2 MB) |