Close

ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ నోటిఫికేషన్ (ప్రకటన) రద్దు

ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ నోటిఫికేషన్ (ప్రకటన) రద్దు
Title Description Start Date End Date File
ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ నోటిఫికేషన్ (ప్రకటన) రద్దు

01.04.2021న, NUHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్స్ పరిధిలో గల వివిధ సెక్రటేరియట్ లలో 49 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట కోరకు విడుదల చేసిన ప్రకటన – నోటిఫికేషన్ ను కృష్ణా జిల్లాలో కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం, రద్దు చేయటం జరిగింది.  త్వరలోనే తిరిగి ఆశా కార్యకర్త నియామక ప్రకటన విడుదల చేయటం జరుగుతుంది. ధరఖాస్తుదారులు గమనించగలరు.

04/10/2021 10/10/2021 View (276 KB)