Close

టెండరు ప్రకటన – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, జిల్లా కార్యాలయం, కృష్ణా

టెండరు ప్రకటన – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, జిల్లా కార్యాలయం, కృష్ణా
Title Description Start Date End Date File
టెండరు ప్రకటన – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, జిల్లా కార్యాలయం, కృష్ణా

కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారికి చెందిన గోదాములలో నిల్వ చేసిన ఖాళీ గోనె సంచుల బేళ్ళు, పాత గొనె సంచులు , PP Bags లను గుర్తింప బడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు/రైస్ మిల్లర్స్ కు రవాణా చేయడానికి ఆసక్తి కలిగిన సంస్థలు / వ్యక్తుల నుండి సీల్డు టెండర్లు  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారిచే కోరబడుచున్నవి.  రూ.3000/- + GST రూ 360/- = 3360 లు (అక్షరాల మూడు వేల మూడు వందల అరవై రూపాయలు) డిమాండ్ డ్రాఫ్ట్ రూపేణ ఏదైనా  జాతీయ బ్యాంకు / షెడ్యూలు బ్యాంకు నుండి జిల్లా మేనేజర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ  పేరిట విజయవాడలో  చెల్లుబాటు అగునట్లు ఏ పని దినములలోనైన కార్యాలయపు పని సమయములలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, జిల్లా మేనేజర్, విజయవాడ వారి కార్యాలయములో సమర్పించి   నియమ నిబంధనలతో కూడిన టెండర్ షెడ్యూలు మరియు టెండర్ ఫారములు  పొందవచ్చును.

15/10/2020 22/10/2020 View (544 KB)