టెండరు ప్రకటన స్టేజ్-2
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
టెండరు ప్రకటన స్టేజ్-2 | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసఫరాల సంస్థ లిమిటెడ్, విజయవాడ, కృష్ణా జిల్లాలోని బంటుమిల్లి మండల స్టాక్ పాయింట్ నుండి నిత్యావసర సరుకులైన బియ్యం, పంచదార, కందిపప్పు, పామోలిన్ ఆయిల్ మరియు ఇతర వస్తువులు, ప్రజా పంపిణీ పధకము ద్వారా గాని మరియు సమయానుకూలంగా ఇతర పధకములకు సంబంధించి గాని సంబంధిత మండలములోని అన్ని చౌక ధరల దుఖానములకు తేది 31.12.2020 వరకు రవాణా చేయుటకు ఆసక్తి ఉన్న రవాణా కాంట్రాక్టరుల నుండి సీల్డ్ టెండర్లు కోరడమైనది. |
27/08/2020 | 02/09/2020 | View (663 KB) |