Close

రీ-నోటిఫికేషన్- ఆశా కార్యకర్త నియామక ప్రకటన- విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో49 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట

రీ-నోటిఫికేషన్- ఆశా కార్యకర్త నియామక ప్రకటన- విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో49 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట
Title Description Start Date End Date File
రీ-నోటిఫికేషన్- ఆశా కార్యకర్త నియామక ప్రకటన- విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో49 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట

కృష్ణా జిల్లాలో కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం, NUHM పధకం క్రింద, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని, YSR అర్బన్ క్లినిక్స్ పరిధిలో గల వివిధ సెక్రటేరియట్ లలో 49 ఆశా కార్యకర్త పోస్ట్స్ భర్తీ చేయుట కోరకు రీ-నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది.

అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత వయస్సు 25 సంవత్సరాలు-45 సంవత్సరాలు లోపు వారు మాత్రమే.

దరఖాస్తు దారులు తమ వార్డ్ సెక్రటేరియట్ లో గల YSR అర్బన్ క్లినిక్స్ మెడికల్ ఆఫీసర్ కి దరఖాస్తు ఫారంలు సమర్పించాలి.

దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది : 09.10.2021. 05:00 PM

                   

05/10/2021 12/10/2021 View (432 KB) Application Copy (2 MB)