గన్నవరం విమానాశ్రయం విజయవాడకు సుమారు 17.9 కి.మీ దూరంలో ఉంది.
విజయవాడ రైల్వే జంక్షన్ నుండి మచిలిపట్నం రైల్వే స్టేషన్ కు రైళ్లు కలవు.
పండిట్ నెహ్రు బస్సు స్టాండ్, విజయవాడ నుండి మచిలిపట్నం బస్సు స్టేషన్ కు బస్సులు కలవు.