ముగించు

జిల్లా పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక కార్యాలయం

విభాగం యొక్క పాత్ర మరియు కార్యాచరణ:

ఈ శాఖ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతములలో ప్రణాళికాబధమైన అభివృద్ధి జరుగువిధముగా కార్యాచరణ రూపొందించును. పట్టణ ప్రాంతములకు బృహత్ ప్రణళికను మరియు గ్రామీణ ప్రాంతములకు భూ వినియోగ ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా భవనాలు,లే-ఔట్లు,పరిశ్రమల నిర్మాణములకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రణాళికా బద్దమైన అభివృద్ధి సాధిస్తుంది.

పథకాలు / చర్యలు / కార్యాచరణ ప్రణాళిక:

  • బృహత్ ప్రణాళిక (Master Plan) రూపొందించడం
  • భూ వినియోగ ప్రణాళిక (Indicative Land Use Plan) రూపొందించడం
  • లే అవుట్స్ కు సాంకేతిక అనుమతి ఇవ్వడం
  • భవనాలు నిర్మాణం కు సాంకేతిక అనుమతి ఇవ్వడం
  • పరిశ్రమ స్థాపనకు సాంకేతిక అనుమతి ఇవ్వడం

సంస్థాగత నిర్మాణ క్రమము:

Telugu Town Planning

సంప్రదించవలసిన వివరాలు:
క్రమం అధికారి వారి పేరు హోదా టెలిఫోన్ నెంబర్ ఈ మెయిల్ చిరునామా
1. శ్రీ. వీ . సుధాకర్ జిల్లా పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక అధికారి 08672-251410 dtcpomtm[at]gmail[dot]com
2. శ్రీ.యస్.శివ ప్రసాద్ సర్వేయర్ 08672-251410 dtcpomtm[at]gmail[dot]com

ముఖ్యమైన లింకులు:

Directorate of Town & Country Planning