ముగించు

టెండర్లు

టెండర్లు
హక్కు వివరాలు Start Date End Date దస్తావేజులు
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ – కృష్ణా – గన్నీ రవాణా టెండర్ నోటీసు

కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారికి చెందిన గోదాములలో నిల్వ చేసిన ఖాళీ గోనె సంచుల బేళ్ళు, పాత గొనె సంచులు , PP Bags లను గుర్తింప బడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు/RSK/రైస్ మిల్లర్స్ కు రవాణా చేయడానికి ఆసక్తి కలిగిన సంస్థలు / వ్యక్తుల నుండి సీల్డు టెండర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారిచే కోరబడుచున్నవి.

25/10/2024 30/10/2024 చూడు (526 KB)

16/10/2024 24/10/2024 చూడు (526 KB)
ప్రాచీన దస్తావేజులు