జిల్లా పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక కార్యాలయం
విభాగం యొక్క పాత్ర మరియు కార్యాచరణ:
ఈ శాఖ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతములలో ప్రణాళికాబధమైన అభివృద్ధి జరుగువిధముగా కార్యాచరణ రూపొందించును. పట్టణ ప్రాంతములకు బృహత్ ప్రణళికను మరియు గ్రామీణ ప్రాంతములకు భూ వినియోగ ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా భవనాలు,లే-ఔట్లు,పరిశ్రమల నిర్మాణములకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రణాళికా బద్దమైన అభివృద్ధి సాధిస్తుంది.
పథకాలు / చర్యలు / కార్యాచరణ ప్రణాళిక:
- బృహత్ ప్రణాళిక (Master Plan) రూపొందించడం
- భూ వినియోగ ప్రణాళిక (Indicative Land Use Plan) రూపొందించడం
- లే అవుట్స్ కు సాంకేతిక అనుమతి ఇవ్వడం
- భవనాలు నిర్మాణం కు సాంకేతిక అనుమతి ఇవ్వడం
- పరిశ్రమ స్థాపనకు సాంకేతిక అనుమతి ఇవ్వడం
సంస్థాగత నిర్మాణ క్రమము:
క్రమం | అధికారి వారి పేరు | హోదా | టెలిఫోన్ నెంబర్ | ఈ మెయిల్ చిరునామా |
---|---|---|---|---|
1. | శ్రీ. వీ . సుధాకర్ | జిల్లా పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక అధికారి | 08672-251410 | dtcpomtm[at]gmail[dot]com |
2. | శ్రీ.యస్.శివ ప్రసాద్ | సర్వేయర్ | 08672-251410 | dtcpomtm[at]gmail[dot]com |