ముగించు

దేవాదాయ ధర్మదాయ శాఖ కృష్ణాజిల్లా యెక్క సమాచారం

కృష్ణాజిల్లా ప్రసిద్ది చెందిన దేవాలయములు :

  1. శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ.
  2. శ్రీ తిరుపతమ్మ గోపయ్య వార్ల దేవస్థానం, పెనుగంచిప్రోలు
  3. శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి దేవస్థానం, మోపిదేవి.
  4. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తిరుమలగిరి గ్రామం మరియు మండలం.
  5. శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం, నెమలి గ్రామం, గంపలగూడెం మండలం
  6. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి దేవస్థానం, సింగరాయపాలెం గ్రామా, ముదినేపల్లి మండలం.
  7. శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, వేదాద్రి గ్రామం, జగ్గయ్యపేట మండలం.
  8. శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం, మాచవరం, విజయవాడ.
  9. శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, యనమలకుదురు గ్రామం, పెనమలూరు మండలం.
  10. శ్రీ పెద్దింట్లమ్మ అమ్మ వారి దేవస్థానం, కొల్లేటికోట గ్రామం, కైకలూరు మండలం.

 

ట్రస్ట్ బోర్డ్:

దేవాదాయ ధర్మదాయ శాఖ చట్టం 30/87 ప్రకారం, ఆదాయo ప్రకారం ప్రభుత్వం, కమీషనర్ మరియు ఉప కమీషనర్ లు ట్రస్ట్ బోర్డ్ సభ్యులను రెండు సంవత్సరముల కాల పరమితి తో నియమించెదరు.

కృష్ణా జిల్లా లో ఆస్తులు:

    కృష్ణా జిల్లా లో దేవాదాయ ధర్మదాయ పరిధిలో య.28954 + 412325  చదరపు అడుగులు భూమి యున్నది ఈ భూముల ఫై వార్షికాదాయము సుమారుగా 19 కోట్లు వచ్చుచున్నది. ఈ భుములన్నియు 22(a)(i)(c) నిషేదిత జాభితా నందు పొందు పరచబదియున్నవి.

కృష్ణాజిల్లా లో పనిచేయుచున్న కార్యనిర్వహణాధికారులు:

జిల్లా లో 83  మంది కార్యనిర్వహణాధికారులు కి ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నది. ప్రస్తుతం 53 మంది కార్యనిర్వహణాధికారులు పనిచేయుచున్నారు.

అర్చక వెల్ఫేర్ ఫండ్:

దేవాదాయ ధర్మదాయ శాఖ ఆర్ధిక సహాయం అందించు కార్యక్రమములు.

 

  1. గృహనిర్మాణం కొరకు లోన్ రూ. 5,00,000/- (గ్రాంట్ రు.2,50,000/- & లోన్ 2,50,000/-)
  2. మరణ బృతి రూ. 4,00,000/-
  3. గృహ మరమత్తులు రూ. 2,00,000/- (గ్రాంట్ రు.1,00,000/- & లోన్ 1,00,000/-)
  4. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2,00,000/-  వరకు
  5. వివాహ లోన్ రూ.1,00,000/-
  6. డెత్ ఎక్ష్ గ్రేటియా రూ.50,000/-
  7. ఉపనయనం గ్రాంట్ రూ.25,000/-
  8. విద్య కొరకు గ్రాంట్ రూ.25,000/-

ధూప దీప నైవేద్యం స్కీం:

     ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదాయం తక్కువ గల దేవాలయములకు ధూప దీప నైవేద్యం స్కీం క్రింద ఆ దేవాలయములలో పని చేయు అర్చకులకు ఆర్ధిక సహాయం క్రింద ప్రతి నెల రూ.5,000/- లను కృష్ణా జిల్లా గల ధూప దీప నైవేద్యం స్కీం క్రింద నమోదు కాబడిన 201 దేవాలయములకు వర్తిoపచేయుచున్నారు.

వరుస సంఖ్య కార్యనిర్వహణాధికారి యెక్క పేరు / మేనేజర్ పని చేయు స్థలం ఫోన్ నెంబర్
1 శ్రీ వి. సత్యనారాయణ సహాయ కమీషనర్, దేవాదాయధర్మదాయ శాఖ, విజయవాడ 9491000674
2 శ్రీ యం.వి. సురేష్ బాబు శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ 9491000634

9969298242(P)

3 శ్రీమతి కే. శోభ రాణి, శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచిప్రోలు 9491000646, 9849672987(P)
4 శ్రీమతి యం. శారద కుమారి,

సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి

శ్రీ ఆంధ్ర జాతీయ విద్య పరిషెడ్, రాజుపేట్, మచిలీపట్టణం. 9491000727
5 శ్రీ జి.వి.డి.యాన్. లీలా కుమార్,

సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి

శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి వార్ల దేవస్థానం, మోపిదేవి 9491000723
6 కుమారి యన్. సంధ్య , సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, నెమలి గ్రామం, గంపలగూడెం మండలం 9491000724
7 శ్రీ వి.వి.. పల్లం రాజు, సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ వల్లి దేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి వార్ల దేవస్థానం, సింగరాయపాలెం, 9491000725
8 శ్రీ కే. సాయి బాబు, సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, తిరుమలగిరి 9491699726
9 శ్రీ పి. ఫణి కుమార్ తనిఖీదారు, దేవాదాయ ధర్మదాయ శాఖ, విజయవాడ 9948643777
10 శ్రీ ఏ. శ్రీనివాస రావు, తనిఖీదారు, దేవాదాయ ధర్మదాయ శాఖ,గన్నవరం 9951645699
11 శ్రీ వి. సుధాకర్ తనిఖీదారు, దేవాదాయ ధర్మదాయ శాఖ, మచిలీపట్టణం 9848037456
12 శ్రీ జి.పవన్ కళ్యాణ్ తనిఖీదారు, దేవాదాయ ధర్మదాయ శాఖ, నందిగామ 9390192003
13 శ్రీ కే. శ్రీనివాస్ తనిఖీదారు, దేవాదాయ ధర్మదాయ శాఖ,గుడివాడ 9052057267
14 శ్రీ యన్. వి. సాంబశివ రావు, శ్రీ బ్రమ్మచారి బావాజీ మట్, కెనాల్ రోడ్, విజయవాడ 9160601455
15 శ్రీ సి. జయ ప్రకాష్ బాబు, శ్రీ మారెమ్మ అమ్మవారి దేవస్థానం, పుట్రెల గ్రామం, విస్సంనపేట్ మండలం. 9966428913
16 శ్రీమతి ఎస్. హేమలత దేవి శ్రీ బ్రమరాoబ మల్లేశ్వర స్వామి దేవస్థానం, (పాత శివాలయం) విజయవాడ 9866434406
17 శ్రీ పి.వి.కే. సీతారావమ్మా శ్రీ వసంత వేణుగోపాల స్వామి దేవస్థానం, గుంటుపల్లి 809629334
18 శ్రీ కే. సుపడ్న దేవి, రొయ్యూరు గ్రూప్ దేవాలయములు 9573931051
19 శ్రీ జి. హరి గోపీనాథ్ బాబు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, బ్రాహ్మణవీది, విజయవాడ 7382654242
20 శ్రీ వి. భూపాల్ శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, వేదాద్రి గ్రామం, జగ్గయ్యపేట్ మండలం. 9848275069
21 శ్రీ పి. సీతారామయ్య శ్రీ కటిలింగ హరిహర మహా క్షేత్రం, ముక్త్యాల గ్రామం, జగ్గయ్యపేట్ మండలం 9848579881
22 శ్రీ ఎస్. అమ్మేస్వర రావు, ముదునూరు గ్రూప్ దేవాలయములు 9490629389
23 శ్రీ పి. మోహన రావు శ్రీ రామనగర్ రుపాబాయమ్మ ట్రస్ట్, విజయవాడ 9440272577
24 శ్రీ వై. శ్రీనివాస రావు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, గుడివాడ. 9866631695
25 శ్రీమతి వి. నాగ జ్యోతి శ్రీ నల్లూరి వారి ధర్మ తోట, విజయవాడ 9246470388
26 శ్రీ కే. వి. గోపాల రావు శ్రీ పెద్దిoటమ్మ వారి దేవస్థానం, కొల్లేటికోట 9705927116
27 శ్రీ పి. రాధా కృష్ణ కృష్ణ లంక గ్రూప్ దేవాలయములు 8106491346
28 శ్రీ ఎస్. వి. సుబ్బారావు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం, ఉండ్రపూడి 9491732163
29 కుమారి డి. ప్రకృతాoబ వేలేరు గ్రూప్ దేవాలయములు 8790270291
30 శ్రీ జి.వి. కృష్ణ రావు, శ్రీ రంగనాయక స్వామి దేవతనం, మచిలీపట్టణం 9440539374
31 శ్రీమతి జి. జయలక్ష్మి పెదపారపుడి గ్రూప్ దేవస్థానములు 9440854959
32 శ్రీ ఎస్. ఆంజనేయ స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, మచిలీపట్టణం 9290101099
33 శ్రీ వై.వి. రామ్ ప్రసాద్ శ్రీ వాకలమ్మ అమ్మ దేవస్థానం, మంగినపూడి 9640526815
34 శ్రీ ఆర్. వెంకటేశ్వర రావు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం, వాగు సెంటర్ 9491979309
35 శ్రీ వి. శ్రీనివాస రావు, శ్రీ ఆనందేశ్వర స్వామి వారి దేవస్థానం, బేతవోలు 9989347185
36 శ్రీ బి. గంగాధర రావు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, యనమలకుదురు 9848080010
37 శ్రీ కే. నాగ రాజు శ్రీ సత్యమ్మ అమ్మవారి టెంపుల్, అంబరుపేట్, 9640052155
38 శ్రీ సి.హెచ్. సుధాకర రావు చల్లపల్లి గ్రూప్ టెంపుల్స్ 9502525728
39 శ్రీ యం. సత్యప్రసాద్ బాబు శ్రీ పోసాని నరసింహ రావు హై స్కూల్, గొల్లపూడి 9441072204
40 శ్రీ జి. శ్రీనివాస రావు శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి వారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి 9441072204
41 శ్రీ జి. శివ నాగిరెడ్డి కనుమోలు గ్రూప్ టెంపుల్స్ 9963084238
42 శ్రీమతి యన్. భవాని శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం, మాచవరం 9290696974
43 శ్రీ వై. సీతారామయ్య శ్రీ కే. కే. ట్రస్ట్ , విజయవాడ 7893966233
44 శ్రీ కే. వెంకటేశ్వర రావు జగ్గయ్యపేట్ గ్రూప్ టెంపుల్స్ 9966773139
45 శ్రీమతి యల్. సత్యవతి శ్రీ కనకదుర్గ దుర్గ అమ్మవారి దేవస్థానం, యనమలకుదురు 9966322233
46 శ్రీ జి. శ్రీనివాస్ శ్రీ నిడుముక్కల రంగవల్లి తాయారమ్మ చారిటీస్ 94406632618
47 శ్రీ జే. రాoబాబు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం , గూడూరు 95738771545
48 శ్రీ వి.వి. రాంబాబు బాపులపాడు గ్రూప్ టెంపుల్స్ 9966974213
49 శ్రీ యం. వి. యస్. మూర్తి శ్రీ కలహాస్తేశ్వర స్వామి దేవస్థానం, తాడిగడప 9948715954
50 శ్రీ వి.డి.డి. ప్రసాద్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం 9032481852
51 శ్రీ డి. సుబ్రహ్మణ్యం నున్న గ్రూప్ టెంపుల్స్ 9704073743
52 శ్రీ సి.హెచ్. హరి దుర్గ నాగేశ్వర రావు, జగ్గయ్యపెట్ గ్రూప్ దేవస్థానములు 9490720382
53 శ్రీ యం. శ్రీనివాస రావు గన్నవరం గ్రూప్ టెంపుల్స్ 9949397748
54 శ్రీ ఎస్. శ్రీనివాస రావు శ్రీ పాతాళభోగేశ్వర స్వామి వారి దేవస్థానం, కలిదిండి 9866631608
55 శ్రీ వి.యన్.కే. శేఖర్ శ్రీ శ్యామలాoబా స్వామి వారి దేవస్థానం , కైకలూరు 7981990290
56 శ్రీ వి. జేస్వాంత్ కేదార్ కానూరు గ్రూప్ టెంపుల్స్ 8142239745
57 శ్రీ జి. కోటేశ్వర రావు శ్రీ సీతా రామ స్వామి వారి దేవస్థానం, నందిగామ 9949835619
58 బి. మధుసుధన రావు గూడూరు గ్రూప్ టెంపుల్స్ 9704680746
59 శ్రీ కే. వెంకట రెడ్డి పామర్రు గ్రూప్ టెంపుల్స్ 8790582376
60 శ్రీ బి. సుబ్బా రెడ్డి శ్రీ గుంటూరు సీతారామయ్య అన్న సత్రం, విజయవాడ 6281571260
61 శ్రీ కే.వి.యల్. శ్రీనివాస రావు శ్రీ గనపేశ్వర & చేన్నకేశవ స్వామి వారి దేవస్థానం 9966478118
62 శ్రీ బి.వి.యస్. గోపాల రావు శ్రీ గౌరిశoకర స్వామి దేవస్థానం , గుడివాడ 7780705865
63 శ్రీ సి.హెచ్. శేషగిరి రావు శ్రీ కమ్మవారి సత్రం, గుడివాడ 9014349096
64 శ్రీమతి యువ్. జయ శ్రీ ఐలూరు గ్రూప్ టెంపుల్స్ 7306330395