ముగించు

గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్యం

గ్రామీణ నీటి సరఫరా

శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ:

జిల్లాలో  4 రెవిన్యూ డివిజన్లు కలిగివున్నది. 49 రెవిన్యూ మండలాలు మరియు 970 గ్రామీణ పంచాయితీలు  కలవు.
గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత మంచినీటి సరఫరా మరియు పరిశుధ్యము, గ్రామీణ నీటి సరఫరా శాఖ యొక్క బాధ్యత. గ్రామీణ ప్రాంతాలలో మంచినీటి సరఫరా కొరకు 2486 నివాస ప్రాంతాలలో ప్రభుత్వము వారు 11088 చేతి పంపులు అమర్చిరి. మరియు 2320 PWS/MPWS /DP పధకాలు మరియు 39 CPWS పధకాలు ప్రవేశపెట్టిరి. 2486 నివాస ప్రాంతాలలో గల 29.04 లక్షల జనాభాకు   మంచినీటి సరఫరా  చేయుచున్నాము.

మొత్తము నివాసిత ప్రాంతాలు NSS FC PC1 PC2 PC3 PC4
2486 1 1825 14 64 151 431

మంచినీటి చెరువుల నీటి లభ్యత ::
మొత్తము 25% 25% to 50% 50% to 75% 75% to 100%
389 45 44 125 175

సంస్థాగత నిర్మాణ క్రమము :

RWS Organogram

CONTACTS
S.NO Name of the Officer Division/Mandal Attached Contact Number
1 Sri.Ch.Amareswara Rao Superintending Engineer 9100121300
2 Sri.D.Sainath Executive Engineer(P),Vijayawada. 9100121346
3 Sri.K.VenkateswaraRao Executive Engineer,Gudiwada. 9100121315
4 Sri.N.Rama Rao Deputy Executive Engineer,Vijayawada Rural. 9100121355
5 Sri.Ch.Rama Rao Deputy Executive Engineer,Gannavaram. 9100121363
6 Sri. M.V.Krishna Rao Deputy Executive Engineer,Nuzvid. 9100121370
7 Sri.M.V KrishnaRao Deputy Executive Engineer,Tiruvuru. 9100121370
8 Sri.D.R.L Prasad Deputy Executive Engineer,Nandigama. 9100121388
9 Sri.Ch.Bhaskara Reddy Deputy Executive Engineer,Mylavaram. 9100121375
10 Sri. K.Ravi Kumar Deputy Executive Engineer,Jaggaiahpet. 9100121392
11 Sri.P. Leela Krishna Deputy Executive Engineer,Gudiwada. 9100121323
12 Sri.P. Leela Krishna Deputy Executive Engineer,Pamarru. 9100121327
13 Sri.G.J.Benhur Deputy Executive Engineer,Avanigadda. 9100121333
14 Sri M.V.V.S.Sastry Deputy Executive Engineer,Kaikalur. 9100121337
15 Smt S.Rajani Kumari Deputy Executive Engineer,Machilipatnam. 9100121341