దేవాదాయ ధర్మదాయ శాఖ కృష్ణాజిల్లా యెక్క సమాచారం
కృష్ణాజిల్లా ప్రసిద్ది చెందిన దేవాలయములు :
- శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ.
- శ్రీ తిరుపతమ్మ గోపయ్య వార్ల దేవస్థానం, పెనుగంచిప్రోలు
- శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి దేవస్థానం, మోపిదేవి.
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తిరుమలగిరి గ్రామం మరియు మండలం.
- శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం, నెమలి గ్రామం, గంపలగూడెం మండలం
- శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి దేవస్థానం, సింగరాయపాలెం గ్రామా, ముదినేపల్లి మండలం.
- శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, వేదాద్రి గ్రామం, జగ్గయ్యపేట మండలం.
- శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం, మాచవరం, విజయవాడ.
- శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, యనమలకుదురు గ్రామం, పెనమలూరు మండలం.
- శ్రీ పెద్దింట్లమ్మ అమ్మ వారి దేవస్థానం, కొల్లేటికోట గ్రామం, కైకలూరు మండలం.
ట్రస్ట్ బోర్డ్:
దేవాదాయ ధర్మదాయ శాఖ చట్టం 30/87 ప్రకారం, ఆదాయo ప్రకారం ప్రభుత్వం, కమీషనర్ మరియు ఉప కమీషనర్ లు ట్రస్ట్ బోర్డ్ సభ్యులను రెండు సంవత్సరముల కాల పరమితి తో నియమించెదరు.
కృష్ణా జిల్లా లో ఆస్తులు:
కృష్ణా జిల్లా లో దేవాదాయ ధర్మదాయ పరిధిలో య.28954 + 412325 చదరపు అడుగులు భూమి యున్నది ఈ భూముల ఫై వార్షికాదాయము సుమారుగా 19 కోట్లు వచ్చుచున్నది. ఈ భుములన్నియు 22(a)(i)(c) నిషేదిత జాభితా నందు పొందు పరచబదియున్నవి.
కృష్ణాజిల్లా లో పనిచేయుచున్న కార్యనిర్వహణాధికారులు:
జిల్లా లో 83 మంది కార్యనిర్వహణాధికారులు కి ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నది. ప్రస్తుతం 53 మంది కార్యనిర్వహణాధికారులు పనిచేయుచున్నారు.
అర్చక వెల్ఫేర్ ఫండ్:
దేవాదాయ ధర్మదాయ శాఖ ఆర్ధిక సహాయం అందించు కార్యక్రమములు.
- గృహనిర్మాణం కొరకు లోన్ రూ. 5,00,000/- (గ్రాంట్ రు.2,50,000/- & లోన్ 2,50,000/-)
- మరణ బృతి రూ. 4,00,000/-
- గృహ మరమత్తులు రూ. 2,00,000/- (గ్రాంట్ రు.1,00,000/- & లోన్ 1,00,000/-)
- వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2,00,000/- వరకు
- వివాహ లోన్ రూ.1,00,000/-
- డెత్ ఎక్ష్ గ్రేటియా రూ.50,000/-
- ఉపనయనం గ్రాంట్ రూ.25,000/-
- విద్య కొరకు గ్రాంట్ రూ.25,000/-
ధూప దీప నైవేద్యం స్కీం:
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదాయం తక్కువ గల దేవాలయములకు ధూప దీప నైవేద్యం స్కీం క్రింద ఆ దేవాలయములలో పని చేయు అర్చకులకు ఆర్ధిక సహాయం క్రింద ప్రతి నెల రూ.5,000/- లను కృష్ణా జిల్లా గల ధూప దీప నైవేద్యం స్కీం క్రింద నమోదు కాబడిన 201 దేవాలయములకు వర్తిoపచేయుచున్నారు.
| వరుస సంఖ్య | కార్యనిర్వహణాధికారి యెక్క పేరు / మేనేజర్ | పని చేయు స్థలం | ఫోన్ నెంబర్ |
| 1 | శ్రీ వి. సత్యనారాయణ | సహాయ కమీషనర్, దేవాదాయధర్మదాయ శాఖ, విజయవాడ | 9491000674 |
| 2 | శ్రీ యం.వి. సురేష్ బాబు | శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ | 9491000634
9969298242(P) |
| 3 | శ్రీమతి కే. శోభ రాణి, | శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచిప్రోలు | 9491000646, 9849672987(P) |
| 4 | శ్రీమతి యం. శారద కుమారి,
సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి |
శ్రీ ఆంధ్ర జాతీయ విద్య పరిషెడ్, రాజుపేట్, మచిలీపట్టణం. | 9491000727 |
| 5 | శ్రీ జి.వి.డి.యాన్. లీలా కుమార్,
సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి |
శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి వార్ల దేవస్థానం, మోపిదేవి | 9491000723 |
| 6 | కుమారి యన్. సంధ్య , సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి | శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, నెమలి గ్రామం, గంపలగూడెం మండలం | 9491000724 |
| 7 | శ్రీ వి.వి.. పల్లం రాజు, సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి | శ్రీ వల్లి దేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి వార్ల దేవస్థానం, సింగరాయపాలెం, | 9491000725 |
| 8 | శ్రీ కే. సాయి బాబు, సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి | శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, తిరుమలగిరి | 9491699726 |
| 9 | శ్రీ పి. ఫణి కుమార్ | తనిఖీదారు, దేవాదాయ ధర్మదాయ శాఖ, విజయవాడ | 9948643777 |
| 10 | శ్రీ ఏ. శ్రీనివాస రావు, | తనిఖీదారు, దేవాదాయ ధర్మదాయ శాఖ,గన్నవరం | 9951645699 |
| 11 | శ్రీ వి. సుధాకర్ | తనిఖీదారు, దేవాదాయ ధర్మదాయ శాఖ, మచిలీపట్టణం | 9848037456 |
| 12 | శ్రీ జి.పవన్ కళ్యాణ్ | తనిఖీదారు, దేవాదాయ ధర్మదాయ శాఖ, నందిగామ | 9390192003 |
| 13 | శ్రీ కే. శ్రీనివాస్ | తనిఖీదారు, దేవాదాయ ధర్మదాయ శాఖ,గుడివాడ | 9052057267 |
| 14 | శ్రీ యన్. వి. సాంబశివ రావు, | శ్రీ బ్రమ్మచారి బావాజీ మట్, కెనాల్ రోడ్, విజయవాడ | 9160601455 |
| 15 | శ్రీ సి. జయ ప్రకాష్ బాబు, | శ్రీ మారెమ్మ అమ్మవారి దేవస్థానం, పుట్రెల గ్రామం, విస్సంనపేట్ మండలం. | 9966428913 |
| 16 | శ్రీమతి ఎస్. హేమలత దేవి | శ్రీ బ్రమరాoబ మల్లేశ్వర స్వామి దేవస్థానం, (పాత శివాలయం) విజయవాడ | 9866434406 |
| 17 | శ్రీ పి.వి.కే. సీతారావమ్మా | శ్రీ వసంత వేణుగోపాల స్వామి దేవస్థానం, గుంటుపల్లి | 809629334 |
| 18 | శ్రీ కే. సుపడ్న దేవి, | రొయ్యూరు గ్రూప్ దేవాలయములు | 9573931051 |
| 19 | శ్రీ జి. హరి గోపీనాథ్ బాబు | శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, బ్రాహ్మణవీది, విజయవాడ | 7382654242 |
| 20 | శ్రీ వి. భూపాల్ | శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, వేదాద్రి గ్రామం, జగ్గయ్యపేట్ మండలం. | 9848275069 |
| 21 | శ్రీ పి. సీతారామయ్య | శ్రీ కటిలింగ హరిహర మహా క్షేత్రం, ముక్త్యాల గ్రామం, జగ్గయ్యపేట్ మండలం | 9848579881 |
| 22 | శ్రీ ఎస్. అమ్మేస్వర రావు, | ముదునూరు గ్రూప్ దేవాలయములు | 9490629389 |
| 23 | శ్రీ పి. మోహన రావు | శ్రీ రామనగర్ రుపాబాయమ్మ ట్రస్ట్, విజయవాడ | 9440272577 |
| 24 | శ్రీ వై. శ్రీనివాస రావు, | శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, గుడివాడ. | 9866631695 |
| 25 | శ్రీమతి వి. నాగ జ్యోతి | శ్రీ నల్లూరి వారి ధర్మ తోట, విజయవాడ | 9246470388 |
| 26 | శ్రీ కే. వి. గోపాల రావు | శ్రీ పెద్దిoటమ్మ వారి దేవస్థానం, కొల్లేటికోట | 9705927116 |
| 27 | శ్రీ పి. రాధా కృష్ణ | కృష్ణ లంక గ్రూప్ దేవాలయములు | 8106491346 |
| 28 | శ్రీ ఎస్. వి. సుబ్బారావు | శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం, ఉండ్రపూడి | 9491732163 |
| 29 | కుమారి డి. ప్రకృతాoబ | వేలేరు గ్రూప్ దేవాలయములు | 8790270291 |
| 30 | శ్రీ జి.వి. కృష్ణ రావు, | శ్రీ రంగనాయక స్వామి దేవతనం, మచిలీపట్టణం | 9440539374 |
| 31 | శ్రీమతి జి. జయలక్ష్మి | పెదపారపుడి గ్రూప్ దేవస్థానములు | 9440854959 |
| 32 | శ్రీ ఎస్. ఆంజనేయ స్వామి | శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, మచిలీపట్టణం | 9290101099 |
| 33 | శ్రీ వై.వి. రామ్ ప్రసాద్ | శ్రీ వాకలమ్మ అమ్మ దేవస్థానం, మంగినపూడి | 9640526815 |
| 34 | శ్రీ ఆర్. వెంకటేశ్వర రావు | శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం, వాగు సెంటర్ | 9491979309 |
| 35 | శ్రీ వి. శ్రీనివాస రావు, | శ్రీ ఆనందేశ్వర స్వామి వారి దేవస్థానం, బేతవోలు | 9989347185 |
| 36 | శ్రీ బి. గంగాధర రావు | శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, యనమలకుదురు | 9848080010 |
| 37 | శ్రీ కే. నాగ రాజు | శ్రీ సత్యమ్మ అమ్మవారి టెంపుల్, అంబరుపేట్, | 9640052155 |
| 38 | శ్రీ సి.హెచ్. సుధాకర రావు | చల్లపల్లి గ్రూప్ టెంపుల్స్ | 9502525728 |
| 39 | శ్రీ యం. సత్యప్రసాద్ బాబు | శ్రీ పోసాని నరసింహ రావు హై స్కూల్, గొల్లపూడి | 9441072204 |
| 40 | శ్రీ జి. శ్రీనివాస రావు | శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి వారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి | 9441072204 |
| 41 | శ్రీ జి. శివ నాగిరెడ్డి | కనుమోలు గ్రూప్ టెంపుల్స్ | 9963084238 |
| 42 | శ్రీమతి యన్. భవాని | శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానం, మాచవరం | 9290696974 |
| 43 | శ్రీ వై. సీతారామయ్య | శ్రీ కే. కే. ట్రస్ట్ , విజయవాడ | 7893966233 |
| 44 | శ్రీ కే. వెంకటేశ్వర రావు | జగ్గయ్యపేట్ గ్రూప్ టెంపుల్స్ | 9966773139 |
| 45 | శ్రీమతి యల్. సత్యవతి | శ్రీ కనకదుర్గ దుర్గ అమ్మవారి దేవస్థానం, యనమలకుదురు | 9966322233 |
| 46 | శ్రీ జి. శ్రీనివాస్ | శ్రీ నిడుముక్కల రంగవల్లి తాయారమ్మ చారిటీస్ | 94406632618 |
| 47 | శ్రీ జే. రాoబాబు | శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం , గూడూరు | 95738771545 |
| 48 | శ్రీ వి.వి. రాంబాబు | బాపులపాడు గ్రూప్ టెంపుల్స్ | 9966974213 |
| 49 | శ్రీ యం. వి. యస్. మూర్తి | శ్రీ కలహాస్తేశ్వర స్వామి దేవస్థానం, తాడిగడప | 9948715954 |
| 50 | శ్రీ వి.డి.డి. ప్రసాద్ | శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం | 9032481852 |
| 51 | శ్రీ డి. సుబ్రహ్మణ్యం | నున్న గ్రూప్ టెంపుల్స్ | 9704073743 |
| 52 | శ్రీ సి.హెచ్. హరి దుర్గ నాగేశ్వర రావు, | జగ్గయ్యపెట్ గ్రూప్ దేవస్థానములు | 9490720382 |
| 53 | శ్రీ యం. శ్రీనివాస రావు | గన్నవరం గ్రూప్ టెంపుల్స్ | 9949397748 |
| 54 | శ్రీ ఎస్. శ్రీనివాస రావు | శ్రీ పాతాళభోగేశ్వర స్వామి వారి దేవస్థానం, కలిదిండి | 9866631608 |
| 55 | శ్రీ వి.యన్.కే. శేఖర్ | శ్రీ శ్యామలాoబా స్వామి వారి దేవస్థానం , కైకలూరు | 7981990290 |
| 56 | శ్రీ వి. జేస్వాంత్ కేదార్ | కానూరు గ్రూప్ టెంపుల్స్ | 8142239745 |
| 57 | శ్రీ జి. కోటేశ్వర రావు | శ్రీ సీతా రామ స్వామి వారి దేవస్థానం, నందిగామ | 9949835619 |
| 58 | బి. మధుసుధన రావు | గూడూరు గ్రూప్ టెంపుల్స్ | 9704680746 |
| 59 | శ్రీ కే. వెంకట రెడ్డి | పామర్రు గ్రూప్ టెంపుల్స్ | 8790582376 |
| 60 | శ్రీ బి. సుబ్బా రెడ్డి | శ్రీ గుంటూరు సీతారామయ్య అన్న సత్రం, విజయవాడ | 6281571260 |
| 61 | శ్రీ కే.వి.యల్. శ్రీనివాస రావు | శ్రీ గనపేశ్వర & చేన్నకేశవ స్వామి వారి దేవస్థానం | 9966478118 |
| 62 | శ్రీ బి.వి.యస్. గోపాల రావు | శ్రీ గౌరిశoకర స్వామి దేవస్థానం , గుడివాడ | 7780705865 |
| 63 | శ్రీ సి.హెచ్. శేషగిరి రావు | శ్రీ కమ్మవారి సత్రం, గుడివాడ | 9014349096 |
| 64 | శ్రీమతి యువ్. జయ శ్రీ | ఐలూరు గ్రూప్ టెంపుల్స్ | 7306330395 |