-
మొవ్వ వేణుగోపాలస్వామి దేవాలయంవర్గం ధార్మికశ్రీ మొవ్వ వేణుగోపాలస్వామి దేవాలయం క్షేతయ్య తన ప్రసిద్ధ సాహిత్యాన్ని స్వరపరిచిన ప్రదేశం . క్షేత్రయ్య కళా సమితిలో విద్యార్థులకు సంగీతం మరియు నృత్యం నేర్పబడుతుంది .
-
పాండురంగస్వామి గుడి- మచిలీపట్నంవర్గం ధార్మికపాండురంగ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా చిలకలపూడి, మచిలీపట్నంలో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయాన్ని 1929 లో శ్రీ భక్త నరసింహం నిర్మించారు….