ముగించు

మత్స్య శాఖ

విభాగం యొక్క పాత్ర మరియు కార్యాచరణ:

ఈ శాఖ యొక్క ఉద్దేశ్యము పర్యావరణ పరంగా ఆరోగ్య మైనదియు ఆర్ధిక పరంగా ఆచరణియమైనది మరియు సామజిక పరంగా ప్రయోజన కరమైనది.

సముద్ర చేపల మరియు ప్రగతి శీల చేపల పెంపక రంగములో సాంప్రదాయ మత్స్యకారులకు జివనోపాధియును రైతులకు ఆర్ధిక కార్యకలపాములను కలిగించుచు ఇంకా ఎగుమతులు ద్వారా విదేశీ మారక ద్రవ్యం సంపాదించటానికి మరియు అందరి కోసం చేపలను అందించితయునై యున్నది. “నిలివిప్లవము” అని పిలువబడి చేపల పెంపకము ఇటివల సంవత్సరాలలో సముద్ర, లోతట్టు మరియు ఆక్వసంసృతి రంగంలో వేగంగా అభివృద్ధి చెందినది .

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణ జిల్లా మత్స్య శాఖ ఒక ప్రముఖ స్దానము కలిగి యున్నది. ఇది గొప్ప సముద్ర మరియు లోతైన ఉప్పనిటి చేపల వనరులను, విస్తారమైన మంచినీటి మరియు ఉప్పు నీటి చేపల మరియు రొయ్యల సాగు కలిగి యున్నది.

పథకాలు / చర్యలు / కార్యాచరణ ప్రణాళిక:

 • చేప పిల్లల ఉత్పత్తి మరియు అర్హులైన వారికీ ప్రభుత్వం ద్వారా ఉచిత పంపిణి.
 • వివిధ ప్రభుత్వ పధకములు పారదర్శకంగా అమలు చేయుట ద్వారా సాగర, స్వదేశీ మత్స్య ఉత్పత్తులు మరియు మత్స్య సాగును అభివృద్ధి చేయుట.
 • మత్స్యకారులకు, ఆక్వా రైతులకు అనేక రకముల శిక్షణ ద్వారా నూతన పరిజ్ఞానంను పెంపొందించు మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయుట.

నియంత్రణ కార్యకలాపాలు :

 •  మత్స్య సంపద అభివృది కొరకు ప్రజా నిటి వనరులను బడుగు తీసుకొనుట మరియు చట్ట బద్ద అనుమతి ఇచ్చుట.
 •  సముద్ర మట్టంలో చేపల వేటను చేపట్టుటకు (MS Act) MS చట్టము అమలు చేయుట
 •  తీర ప్రాంత ఆక్వ సంస్కృతీ క్రమ బద్ది కరణ, (CCA చట్టం 2005 మార్గం దర్శ కళ ప్రకారం
 •  తాజా నీటి లేదా మంచి నిటి ఆక్వ సంస్కృతీ యొక్క నమోదు మరియు క్రమబద్దీకరణ
 •  మత్స్య వనరుల పరిరక్షణ.

సంక్షేమ కార్య కలాపాలు :

 •  మత్స్య కారుల సహకార సంఘములను ఏర్పాటు చేయుట.
 •  మత్స్య కారుల గృహ నిర్మాణ పధకం అమలు చేయుట.
 •  మత్స్య కర వర్తకులకు రాయితి పధకం
 •  మౌలిక సడుపపయములను ఏర్పట్టు చేయుట.
 • సముద్ర మత్స్యకారులను చేపల వేట నిషేధము నుండి ఉపసంహరణ.

గణాంకా సమాచారము :
క్ర.సం. అంశం గణాంక విలువ
1 సముద్ర తీరము యొక్క నిదివికోలత 111 కిలోమీటర్లు
2 తీరప్రాంత మండలము 04
3 తీరప్రాంతాలలో నివసించె మత్స్యకారుల గ్రాములు 64
4 మంచి నీటి ఆక్వా సాగు యొక్క మొత్తం విస్తిర్ణ 50313 హెక్టారులు
5 మంచి నీటి ఆక్వా సాగు రైతుల సంఖ్యా 15571
6 ఉప్పు నీటి ఆక్వా సాగు యొక్క మొత్తం విస్తిర్ణ 20982 హెక్టారులు
7 ఉప్పు నీటి ఆక్వా సాగు రైతుల సంఖ్యా 18493
8 మత్స్యకారుల జనాభా 1,12,977
9 క్రియాశీల మత్స్యకారుల సంఖ్యా 38,914
10 మత్స్య ఈటా సామగ్రి 1561 (యాంత్రిక-117,మరబోటు-1305 and సంప్రదాయక 139)
11 మత్స్యకరుక సహకార సంఘముల మొత్తం 335 (సభ్యులు – 38,580) (ఇన్లాండ్ – 211, మెరైన్- 43, మహిళా-81 )
12 మంచి నిటి చేప పిల్ల ఉత్పత్తి కేంద్రాల సంఖ్యా 16 (ప్రభుత్వ – 04, ప్రైవేట్ – 12)
13 చేప పిల్ల ఉత్పత్తి సామర్ధ్యం 25 కోట్లు
14 మత్స్య వేట పడవల నిలుపు కేంద్రాలు 23
15 తీరప్రాంత సమాచార కేంద్రాలు(VHF) 1 (మత్స్య వేట నౌక్రశ్రాయము, మచిలీపట్టణం)
16 రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు 07  (ప్రైవేట్)
17 ఐస్ ఉత్పత్తి కేంద్రాలు 31  (ప్రైవేట్)
18 రొయ్యల సుద్ధి మరియు శీతలీకరణ కర్మాగారాలు 05
19 ఆక్వా ల్యాబ్ లు 59
20 చేపల మరియు రొయ్యల మేత ఉత్పత్తి కర్మాగారాలు 13
21 ఆక్వా దుకాణాలు (మేత లు మరియు మందులు) 178
22 రిజర్వాయరు 1
23 మైనర్ ఇరిగేషన్ చెరువులు 230
24 పంచాయతీ చెరువులు 2825
25 చెరువుల విస్తీర్ణం 13,300 హెక్టారులు

సంస్థాగత నిర్మాణ క్రమము

fish job

సంప్రదించవలసిన వివరాలు:
S. No. అధికారి పేరు హోదా సంప్రదించాలిసిన నెంబరు
1 శ్రీ ఏం.ఏ.యకం బాషా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు, కృష్ణ జిల్లా 9440814731
2 శ్రీ ఏ.వి.రాఘవ రెడ్డి మత్స్యశాఖ ఉప సంచాలకులు, మచిలీపట్టణం 8328332783
3 శ్రీ డి.ఎస్.సుధాకర్ మత్స్యశాఖ సహాయ సంచాలకులు, కైకలూరు 9849042124
4 శ్రీ కె వి ఎస్ నాగ నాగలింగాచార్యులు మత్స్యశాఖ సహాయ సంచాలకులు, గుడివాడ 9440814733
5 శ్రీ పీ. సురేష్ మత్స్యశాఖ సహాయ సంచాలకులు, అవనిగడ్డ 8309889534
6 శ్రీమతి సి.ఎస్.చక్రాణీ మత్స్యశాఖ సహాయ సంచాలకులు, విజయవాడ 9848945191
7 శ్రీ సి.నాగ బాబు మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బంటుమిల్లి 9912061976
8 శ్రీ ఎల్.బి.ఎస్.వర్ధన్ మత్స్యశాఖ సహాయ సంచాలకులు, ఆక్వా ల్యాబ్, కైకలూరు 9493006998
9 శ్రీ రమేష్ బాబు మత్స్యశాఖ సహాయ సంచాలకులు, – అడ్మినిస్ట్రేషన్ 8297357357 ,  08672-222853
ఇమెయిల్ :-

krishnadd[dot]fisheries[at]gmail[dot]com

 ముఖ్యమైన వెబ్ సైట్ లింకులు:
Sl. No అర్జీ వివరము అర్జీ ఫారం
1 మంచి నీటి ఆక్వా సాగుకు సంబందించిన అనుమతుల కొరకు అర్జీలు నూతన చేపల చెరువు నిర్మాణము కొరకు అర్జీ
2
3 నూతన చెరువు నిర్మాణం తరువాత సాగు చేయుట కొరకు ఫైనల్ అనుమతి కొరకు అర్జీ
4 2015 వ సంవత్సరం కు ముంది జారీ చేయబడిన మంచి నీటి చేపల చెరువుల అనుమతులను పునరావృద్ధికరించుటకు అర్జీ
5 యజమాని పేరు మార్పు చేయుటకు
6 ఉప్పు నీటి ఆక్వా సాగుకు సంబందించిన అనుమతుల కొరకు అర్జీలు కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ(CAA) వారి అనుమతి కొరకు – ఫారం 1
7 కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ(CAA) వారి అనుమతి కొనసాగింపు కొరకు – ఫారం 3