ముగించు

జిల్లా ఖజానా కార్యాలయం

ఖజానా మరియు లెక్కల శాఖ

ఖజానా మరియు లెక్కల శాఖ ఆర్ధిక శాఖ వారి ఏలుబడిలో, రాష్ట్ర స్థాయిలో  సంచాలకులు ఖజానా మరియు లెక్కల శాఖ వారి పర్యవేక్షణలో, జిల్లా స్థాయిలో ఉపసంచాలకులు వారి పర్యవేక్షణలో నిర్వహింపబడును.సంచాలకులు ఖజానా మరియు లెక్కల శాఖ వారి కార్యాలయము కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం నందు కేంద్రీకృతమై వున్నది.
కృష్ణా జిల్లా ఖజానా శాఖ , జిల్లా ఖజానా కార్యాలయము మరియు 18 ఉపఖజానా కార్యాలయములతో నిర్వహింపబడుచున్నది. జిల్లా ఖజానా కార్యాలయము మచిలీపట్టణం నందు కేంద్రీకృతమై వున్నది.

సంస్థాగత నిర్మాణ క్రమము

office Treasury

కృష్ణా జిల్లా ఖజానా యందు ఈ దిగువ తెలుపబడిన ఖజానా కార్యాలయములు కలవు
వరుస సంఖ్య కార్యాలయపు పేరు కార్యాలయ అధికారి ఫోన్ నంబరు మెయిల్ ఐ డి
1 జిల్లా ఖజానా కార్యాలయము ఉపసంచాలకులు 9848778486 dtokrishna[at]gmail[dot]com
02 డివిజినల్ ఖజానా కార్యాలయము  , విజయవాడ (పశ్చిమ) . జిల్లా ఖజానా అధికారి 9951602170 dtovjawest[at]gmail[dot]com
03 డివిజినల్ ఖజానా కార్యాలయము  , విజయవాడ (తూర్పు) . సహాయ  ఖజానా అధికారి 9951602171 subtreasuryvijeast[at]gmail[dot]com
04 డివిజినల్ ఖజానా కార్యాలయము  , గుడివాడ. సహాయ  ఖజానా అధికారి 9951602172 stogudivada[at]gmail[dot]com
05 డివిజినల్ ఖజానా కార్యాలయము  , నూజివీడు. సహాయ  ఖజానా అధికారి 9951602173 atonuzvid[at]gmail[dot]com
06 ఉపఖజానాధికారి , అవనిగడ్డ. ఉప ఖజానాధికారి 9951602168 Sto0502[at]gmail[dot]com
07 ఉపఖజానాధికారి , బందరు. ఉప ఖజానాధికారి 9951602169 stobandar[at]gmail[dot]com
08 ఉపఖజానాధికారి , బంటుమిల్లి. ఉప ఖజానాధికారి 9951602174 sto0504[at]gmail[dot]com
09 ఉపఖజానాధికారి , గన్నవరం ఉప ఖజానాధికారి 9951602175 stogannavaram[at]gmail[dot]com
10 ఉపఖజానాధికారి , జగ్గయ్యపేట ఉప ఖజానాధికారి 9951602176 jpt.sto[at]gmail[dot]com
11 ఉపఖజానాధికారి , కైకలూరు ఉప ఖజానాధికారి 9951602178 stokaikaluru[at]gmail[dot]com
12 ఉపఖజానాధికారి , మొవ్వ. ఉప ఖజానాధికారి 9951602188 stomovva0509[at]gmail[dot]com
13 ఉపఖజానాధికారి , మైలవరం ఉప ఖజానాధికారి 9951602179 stomylavaram@gamil.com
14 ఉపఖజానాధికారి , నందిగామ. ఉప ఖజానాధికారి 9951602180 stonandigama[at]gmail[dot]com
15 ఉపఖజానాధికారి , పామర్రు . ఉప ఖజానాధికారి 9951602181 stopamarru[at]gmail[dot]com
16 ఉపఖజానాధికారి , తిరువూరు. ఉప ఖజానాధికారి 9951602182 stotiruvuru[at]gmail[dot]com
17 ఉపఖజానాధికారి , విస్సన్నపేట. ఉప ఖజానాధికారి 9951602183 stovissannapet@gmail.com
18 ఉపఖజానాధికారి , వుయ్యూరు. ఉప ఖజానాధికారి 9951602188 stovuyyuru[at]gmail[dot]com
19 ఉపఖజానాధికారి , కంచికచర్ల. ఉప ఖజానాధికారి 9951602184 0519stokcl[at]gmail[dot]com

ఖజానా శాఖ విధివిధానాలు :

  • చెల్లింపులు :

    అమలులో వున్న నియమ నిభంధనలను అనుసరించి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన అన్ని చెల్లింపులు చెల్లించుట.

  • పించన్లు  :

    రాష్ట్ర ప్రభుత్వ పెంక్షనర్ లకు సంబంధించి అన్ని చెల్లింపులు సకాలములో చెల్లించుట.  ప్రతినెల షుమారుగా ముప్పది అయిదు వేల పెంక్షన్ దారులకు పెంక్షన్ చెల్లించడం జరుగుచున్నది.

  • సి పి యస్ :

    NSDL వారి ద్వారా  సి.  పి. యస్. చందా దారులకు సంబంధించి ప్రతినెలా వారి వారి చందాలను వారి ఖాతాలలో జమ అగునట్లు చూచుట మరియు చెల్లింపులు జరుపుట.

  • పుస్తక సర్దుబాట్లు
  • ఫండ్ మేనెజ్ మెంట్ :

    నాల్గవ తరగతి ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి ఖాతాలను నిర్వహించుట.

  • నెలవారీ ప్రభుత్వ జమా ఖర్చులను క్రోడీకరించి మహా గణకుల వారికి సమర్పించుట.
  • స్ట్రాంగ్ రూమ్ నిర్వహణ .

సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సిఎఫ్‌ఎంఎస్)

సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సిఎఫ్‌ఎంఎస్) 02.04.2018 నుండి ప్రారంభించబడింది మరియు ప్రస్తుతం స్థిరీకరించబడుతోంది.కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సిఎఫ్‌ఎంఎస్) అనేది ఒక ఎంటర్ప్రైజ్ లెవల్ అప్లికేషన్, దీనిని ఆర్థిక శాఖ తరపున ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ (ఎపిసిఎఫ్‌ఎస్ఎస్) రూపొందించింది, అభివృద్ధి చేసింది మరియు అమలు చేస్తుంది, సిఎఫ్‌ఎంఎస్ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ కార్యకలాపాల్లో సామర్థ్యం మరియు ప్రభావాన్ని ప్రోత్సహించడం. APCFSS అనేది CFMS ప్రోగ్రామ్ యొక్క అమలు, జీవనోపాధి మరియు మద్దతు కోసం నోడల్ ఏజెన్సీ. ఈ దిశగా, సిఎఫ్‌ఎంఎస్ వినియోగదారులందరికీ నిర్మాణాత్మక మరియు కేంద్రీకృత పద్ధతిలో సేవలను అందించడం ఎపిసిఎఫ్ఎస్ఎస్ లక్ష్యం.

ముఖ్యమైన లింకులు:
Sl. No స్కీము వెబ్ సైట్ అడ్రస్
1 CYBER TREASURY https://treasury.ap.gov.in
2 CFMS PORTAL https://cfms.ap.gov.in
3 Finance https://apfinance.gov.in