వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ
త్ర మరియు డిపార్ట్మెంట్ యొక్క పనితనం:
వెనుకబడిన తరగతులకు చెందిన వారిని సామాజికంగా, ఆర్ధికంగా మరియు విద్యాపరంగా ఇతర అభివృద్ధి చెందిన కులములవారితో సమానంగా పైకి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశ౦తో ఈ శాఖ పనిచేయుచున్నది. వెనుకబడిన తరగతులకు చెందిన కులముల వారు అభివృద్ధి చెందుటకు విద్యే కారణమని భావి౦చి వారిని విద్యాపరంగా ఉన్నతమైన స్థితికి తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ముందుకు సాగుచున్నది.
వెనుకబడిన తరగతులకు చెందిన పేద విద్యార్ధులు ఎవరైతే సంవత్సర ఆదాయం రూ. 45,000/- లోపు కలిగి ఉన్న వారికి వసతి, భోజన సదుపాయములు ఏర్పాటు చేయడమే గాక, నోటు పుస్తకములు, దుస్తులు, కాస్మెటిక్స్, ట్రంకు పెట్టెలు మరియు వివిధ రకములైన పాఠ్యపుస్తకములు అనగా మాబడి, పాటశాల మరియు వర్క్ బుక్ ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది.
1 |
ప్రీ-మెట్రిక్ హాస్టళ్ల పరిపాలన |
|
2 |
పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ పరిపాలన |
వెనుకబడిన తరగతులకు చెందిన పేద విద్యార్ధులు ఎవరైతే సంవత్సర ఆదాయం రూ. 45,000/- లోపు కలిగి ఉన్న వారికి వసతి, భోజన సదుపాయములు ఉచితముగా ఇవ్వడం జరుగుతుంది. |
3 |
పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు |
|
4 |
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు |
|
5 |
యన్.టి.ఆర్.విదేశీ విద్యాదరణ |
వెనుకబడిన తరగతులకు మరియు ఇ.బి.సి.లకు చెందిన విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయము రూ.6.00 లక్షలు లోపు ఉండి అర్హులైన విద్యార్ధుల అందరికీ ఉపకరవేతనములు , మొత్తం ఫీజులను మరియు మెయి౦టేనేన్సు చార్జీలు ఆన్లైన్ ద్వారా నేరుగా విద్యార్ధుల ఖాతా నకు జమ చేయడం జరుగుతుంది. |
6 |
కార్పొరేట్ కాలేజీల్లోకి ప్రవేశం |
ఈ పథకం ఎస్సీ / ఎస్టీ / బిసి / ఇబిసి / మెగావాట్ / డిడబ్ల్యుకు చెందిన ప్రతిభావంతులైన ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ప్రవేశం కల్పించడం, 2011-12 సంవత్సరం నుండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక తల్లిదండ్రుల ఆదాయం రూ .44,500 / – స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు అర్హులు. 2019-2020 సంవత్సరానికి ఈ పథకాన్ని అమలు చేయడానికి జిల్లా ఎంపిక కమిటీ ఈ క్రింది జూనియర్ కళాశాలలను ఎంపిక చేసింది.
2019-2020 సంవత్సరానికి ఈ పథకం కింద కృష్ణ జిల్లాకు మెరిట్ ప్రాతిపదికన పేద విద్యార్థులకు ప్రవేశం కల్పించే (64) సీట్లను ప్రభుత్వం కేటాయించింది. |
7 |
బిసి లా గ్రాడ్యుయేట్లకు ఆర్థిక సహాయం |
ఈ పథకం న్యాయ పరిపాలనలో శిక్షణ ఇచ్చే బిసి గ్రాడ్యుయేట్లకు ఆర్థిక సహాయం అందించడం.
|
8 |
బి.సి.స్టడీ సర్కిల్ |
వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్ధులకు కాంపిటేటివ్ పరీక్షలు అనగా UPSC, APPSC, SSC, RRB, BANK, DSC మొదలయిన పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి శిక్షణ కాలంలో స్టైఫండు అందించుట జరుగుచున్నది. |
9 |
కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రేషన్ |
ఈ పధకం ద్వారా వెనుకబడిన తరగతులకు చెందినా రజక, నాయిబ్రాహ్మణ, సగర (ఉప్పర), కృష్ణబలిజ, భట్రాజు, విశ్వబ్రహ్మణ (క౦సాలి), మేదర, కుమ్మర / శాలివాహన, వాల్మికి / బోయ, వడ్డెర మరియ కల్లు గీత కార్మికుల వారికి కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రేషన్ చేసి లోన్ మంజూరు కొరకు అఫ్ఫిలియేషన్ ప్రతిపాదనలు సంబంధిత కార్పొరేషన్ శాఖలకు పంపబడును. Functional Registrar గా సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారులు మరియు Registrar గా ఉప సంచాలకులు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, కృష్ణాజిల్లా వారు కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రేషన్ చేయడం జరుగును. |
10 |
బిసి కార్పొరేషన్ లోన్ |
ఈ పధకం ద్వారా బిసి కులములకు చెంది వార్షికాదాయము రూ.1.00 లక్ష లోపు కలిగినా వారికి సబ్సిడీ లోన్ బిసి కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయబడును . |
సంస్థాగత నిర్మాణ క్రమము
వ.సంఖ్య | కార్యాలయం పేరు | హోదా | అధికార పరిధి | ఫోను నంబరు | మెయిల్ ఐడిలు |
---|---|---|---|---|---|
3 | శ్రీ. పి. కొండలరావు | సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి | మచిలీపట్నం | 9100905371 | abcwomachilipatnam[at]gmail[dot]com |
4 | శ్రీ జి.వి.ఆర్.కే. యస్.యస్.గణపతి రావు | సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి | అవనిగడ్డ | 9848537086 | abcwo[dot]avg[at]gmail[dot]com |
5 | శ్రీమతి జి. గురవమ్మ | సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి | గుడివాడ | 9866268476 | abcwogdv[at]gmail[dot]com |
6 | శ్రీమతి జి. గురవమ్మ | సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి | విజయవాడ | 9849900288 | abcwovijayawada[at]gmail[dot]com |
7 | కుమారి ఏ.దివ్య | సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి | నుజ్విడు | 6301869360 | abcwonzd[at]gmail[dot]com |
8 | శ్రీ కే.వెంకటేశ్వరరావు | సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి | నందిగామా | 9491676391 | abcwondg[at]gmail[dot]com |
9 | శ్రీ కె.అక్కారావు | సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి | గన్నవరం | 9949882239 | abcwogannavaram[at]gmail[dot]com |
వ.సంఖ్య | సహాయ వె.త.సం.అధికారి | మండలం పేరు | వసతి గృహము పేరు | వసతి గృహసంక్షేమాదికారి పేరు | మొబైల్ నెంబర్ | బాలురు / బాలికలు |
1 | అవనిగడ్డ | అవనిగడ్డ | బిసి బాలుర వసతి గృహము, అవనిగడ్డ | ఏ.భాస్కర రావు | 9949254387 | బాలుర |
2 | అవనిగడ్డ | మొవ్వ | బిసి బాలుర వసతి గృహము, మొవ్వ | ఏ.భాస్కర రావు | 9949254387 | బాలుర |
3 | అవనిగడ్డ | కోడూరు | బిసి బాలుర వసతి గృహము, కోడూరు | చిట్టా బాబు రావు | 9885806207 | బాలుర |
4 | అవనిగడ్డ | నాగాయలంక | బిసి బాలుర వసతి గృహము, సోర్లగొంది | కే.లంకేశ్వర రావు | 9948933170 | బాలుర |
5 | అవనిగడ్డ | నాగాయలంక | బిసి బాలుర వసతి గృహము, ఎదురుమొండి | కే.లంకేశ్వర రావు | 9948933170 | బాలుర |
6 | అవనిగడ్డ | అవనిగడ్డ | బిసి ఆశ్రమ పాటశాల, మోపిదేవి | పి.వి.రామరాజు | 7893797841 | బాలుర |
7 | అవనిగడ్డ | చల్లపల్లి | బిసి బాలుర వసతి గృహము, చల్లపల్లి | పి.వి.రామరాజు | 7893797841 | బాలుర |
8 | అవనిగడ్డ | అవనిగడ్డ | బిసి కళాశాల బాలుర వసతి గృహము, అవనిగడ్డ | యస్.కే.జహిరున్నిసా బేగం | 9440856489 | బాలుర |
9 | అవనిగడ్డ | నాగాయలంక | బిసి బాలికల వసతి గృహము, నాగాయలంక | పి.సువర్ణ బాయి | 9703035055 | బాలికల |
10 | అవనిగడ్డ | నాగాయలంక | బిసి బాలికల వసతి గృహము, తలగడదీవి | పి.సువర్ణ బాయి | 9703035055 | బాలికల |
11 | అవనిగడ్డ | మొవ్వ | బిసి బాలికల వసతి గృహము, కూచిపూడి | యస్.కే.అలియబేగం | 9849420123 | బాలికల |
12 | అవనిగడ్డ | అవనిగడ్డ | బిసి కళాశాల బాలికల వసతి గృహము, అవనిగడ్డ | టి.అనిత కుమారి | 7659937637 | బాలికల |
13 | అవనిగడ్డ | అవనిగడ్డ | బిసి బాలికల వసతి గృహము, అవనిగడ్డ | తోట నాగమణి | 9849276471 | బాలికల |
14 | అవనిగడ్డ | మొవ్వ | బిసి కళాశాల బాలికల వసతి గృహము, మొవ్వ | తోట నాగమణి | 9849276471 | బాలికల |
15 | గన్నవరం | బాపులపాడు | బిసి బాలుర వసతి గృహము, రేమల్లె | ఏ.సాల్మన్ రాజు | 9491751693 | బాలుర |
16 | గన్నవరం | గన్నవరం | బిసి బాలుర వసతి గృహము, గన్నవరం | సి.హెచ్.డి.ఆర్.కోటేశ్వరరావు | 9989307666 | బాలుర |
17 | గన్నవరం | ఉంగుటూరు | బిసి బాలుర వసతి గృహము, ఉంగుటూరు | డి.విజయ కుమార్ | 9949882234 | బాలుర |
18 | గన్నవరం | గన్నవరం | బిసి కళాశాల బాలుర వసతి గృహము, గన్నవరం | జే.వి.యన్.లక్ష్మి | 8978566279 | బాలుర |
19 | గన్నవరం | గన్నవరం | బిసి బాలికల వసతి గృహము, గన్నవరం | సి.హచ్.కనక సాహిత్య | 9121349616 | బాలికల |
20 | గన్నవరం | గన్నవరం | బిసి కళాశాల బాలికల వసతి గృహము, గన్నవరం | సి.హచ్.కనక సాహిత్య | 9121349616 | బాలికల |
21 | గుడివాడ | కైకలూరు | బిసి బాలుర వసతి గృహము, కైకలూరు | డి.విజయ కుమార్ | 9491546349 | బాలుర |
22 | గుడివాడ | కైకలూరు | బిసి కళాశాల బాలుర వసతి గృహము, కైకలూరు | డి.విజయ బాబు | 9491546349 | బాలుర |
23 | గుడివాడ | నందివాడ | బిసి బాలుర వసతి గృహము, నందివాడ | యస్.పి.నాయుడు గోవిందు | 9989961799 | బాలుర |
24 | గుడివాడ | పెదపారుపూడి | బిసి కళాశాల బాలుర వసతి గృహము, పెదపారుపూడి | యస్.పి.నాయుడు గోవిందు | 9100905379 | బాలుర |
25 | గుడివాడ | కైకలూరు | బిసి బాలుర వసతి గృహము, కొల్లేటికోట | పి.సురేష్ బాబు | 9652697443 | బాలుర |
26 | గుడివాడ | మండవల్లి | బిసి బాలుర వసతి గృహము, మండవల్లి | పి.సురేష్ బాబు | 9652697443 | బాలుర |
27 | గుడివాడ | ముదినేపల్లి | బిసి బాలుర వసతి గృహము, ముదినేపల్లి | పి.సురేష్ బాబు | 9652697443 | బాలుర |
28 | గుడివాడ | గుడివాడ | బిసి బాలుర వసతి గృహము, గుడివాడ | వి.దుర్గా కుమారి | 9494629141 | బాలుర |
29 | గుడివాడ | గుడ్లవల్లేరు | బిసి కళాశాల బాలుర వసతి గృహము, గుడ్లవల్లేరు | వి.వెంకటేశ్వరరావు | 9100905377 | బాలుర |
30 | గుడివాడ | పెదపారుపూడి | బిసి బాలుర వసతి గృహము, పెదపారుపూడి | వి.హరి బాబు | 9100905376 | బాలుర |
31 | గుడివాడ | కైకలూరు | బిసి కళాశాల బాలికల వసతి గృహము, కైకలూరు | యం.లక్ష్మి అపర్ణ | 9491546729 | బాలికల |
32 | గుడివాడ | కలిదిండి | బిసి బాలికల వసతి గృహము, కలిదిండి | యం.రాధా | 6305868536 | బాలికల |
33 | గుడివాడ | గుడ్లవల్లేరు | బిసి కళాశాల బాలికల వసతి గృహము, అంగలూరు | యు.సింధూరి | 9133567239 | బాలికల |
34 | గుడివాడ | గుడివాడ | బిసి బాలికల వసతి గృహము, గుడివాడ | వి.దుర్గా కుమారి | 9494629141 | బాలికల |
35 | గుడివాడ | గుడ్లవల్లేరు | బిసి కళాశాల బాలికల వసతి గృహము, గుడివాడ | వి.వి.శివ లక్ష్మి | 9963362929 | బాలికల |
36 | నందిగామ | చందర్లపాడు | బిసి బాలుర వసతి గృహము, చందర్లపాడు | బి.శ్రీనివాసనాయక్ | 9100905422 | బాలుర |
37 | నందిగామ | నందిగామ | బిసి బాలుర వసతి గృహము, జొన్నలగడ్డ | బి.శ్రీనివాసనాయక్ | 9948056256 | బాలుర |
38 | నందిగామ | పెనుగంచిప్రోలు | బిసి బాలుర వసతి గృహము, పెనుగంచిప్రోలు | బి.శ్రీనివాసనాయక్ | 9948056256 | బాలుర |
39 | నందిగామ | నందిగామ | బిసి బాలుర వసతి గృహము, నందిగామ | బి.నరేష్ | 9951318010 | బాలుర |
40 | నందిగామ | జగ్గయ్యపేట | బిసి కళాశాల బాలుర వసతి గృహము, జగ్గయ్యపేట | బి.నరేష్ | 9951318010 | బాలుర |
41 | నందిగామ | నందిగామ | బిసి కళాశాల బాలుర వసతి గృహము, నందిగామ | బి.నరేష్ | 9951318010 | బాలుర |
42 | నందిగామ | వీరులపాడు | బిసి బాలుర వసతి గృహము, జుజ్జూరు | ఆర్.రవి ప్రసాద్ | 8142242247 | బాలుర |
43 | నందిగామ | కంచికచెర్ల | బిసి బాలుర వసతి గృహము, పరిటాల | ఆర్.రవి ప్రసాద్ | 8142242247 | బాలుర |
44 | నందిగామ | కంచికచెర్ల | బిసి బాలుర వసతి గృహము, పెండ్యాల | ఆర్.రవి ప్రసాద్ | 8142242247 | బాలుర |
45 | నందిగామ | నందిగామ | బిసి బాలికల వసతి గృహము, నందిగామ | పి.వెంకటేశ్వరమ్మ | 9492980459 | బాలికల |
46 | నందిగామ | నందిగామ | బిసి కళాశాల బాలికల వసతి గృహము, నందిగామ | పి.వెంకటేశ్వరమ్మ | 9492980459 | బాలికల |
47 | నూజీవీడు | నూజీవీడు | బిసి బాలుర వసతి గృహము, పల్లెర్లమూడి | ఏ.సాల్మన్ రాజు | 9491751693 | బాలుర |
48 | నూజీవీడు | నూజీవీడు | బిసి కళాశాల బాలుర వసతి గృహము, నూజీవీడు | జి.రామాదేవి | 9951795102 | బాలుర |
49 | నూజీవీడు | తిరువూరు | బిసి బాలుర వసతి గృహము, తిరువూరు | కే.అక్కారావు | 9949882239 | బాలుర |
50 | నూజీవీడు | తిరువూరు | బిసి కళాశాల బాలుర వసతి గృహము, తిరువూరు | కే.అక్కారావు | 9949882239 | బాలుర |
51 | నూజీవీడు | రెడ్డిగూడెం | బిసి బాలుర వసతి గృహము, రెడ్డిగూడెం | యస్.హనుమ నాయక్ | 9533400378 | బాలుర |
52 | నూజీవీడు | విస్సన్నపేట | సమీకృత వసతి గృహము, విస్సన్నపేట | యస్.హనుమ నాయక్ | 9533400378 | బాలుర |
53 | నూజీవీడు | ముసునూరు | బిసి బాలుర వసతి గృహము, ముసునూరు | యస్.కే.నజీర్ | 9666424568 | బాలుర |
54 | నూజీవీడు | నూజీవీడు | బిసి బాలికల వసతి గృహము, నూజీవీడు | ఏ.శ్రీదేవి | 9866659458 | బాలికల |
55 | నూజీవీడు | నూజీవీడు | బిసి కళాశాల బాలికల వసతి గృహము, నూజీవీడు | కే.రామాదేవి | 7013865550 | బాలికల |
56 | నూజీవీడు | తిరువూరు | బిసి కళాశాల బాలికల వసతి గృహము, తిరువూరు | వి.అరుణ కుమారి | 7989564676 | బాలికల |
57 | మచిలీపట్నం | బంటుమిల్లి | బిసి కళాశాల బాలుర వసతి గృహము, బంటుమిల్లి | బి.నిర్మల | 9493801394 | బాలుర |
58 | మచిలీపట్నం | బంటుమిల్లి | బిసి బాలుర వసతి గృహము, బంటుమిల్లి | యం.డి.షహతుల్లా | 9866256850 | బాలుర |
59 | మచిలీపట్నం | మచిలీపట్నం | బిసి బాలుర వసతి గృహము, చినగొల్లపాలెం | యం.డి.షహతుల్లా | 9866256850 | బాలుర |
60 | మచిలీపట్నం | మచిలీపట్నం | బిసి బాలుర వసతి గృహము, పోలటితిప్పా | యం.డి.షహతుల్లా | 9866256850 | బాలుర |
61 | మచిలీపట్నం | పెడన | బిసి బాలుర వసతి గృహము, పెడన | పి.మేరీ సోభాలత | 9704784234 | బాలుర |
62 | మచిలీపట్నం | మచిలీపట్నం | బిసి బాలుర వసతి గృహము, గిలికలదిండి | పి.కొండలరావు | 9949882241 | బాలుర |
63 | మచిలీపట్నం | మచిలీపట్నం | బిసి బాలుర వసతి గృహము, పల్లెతల్లపాలెం | పి.కొండలరావు | 9949882241 | బాలుర |
64 | మచిలీపట్నం | మచిలీపట్నం | బిసి బాలుర వసతి గృహము, చిన్నాపురం | యస్.సురేష్ | 9492925406 | బాలుర |
65 | మచిలీపట్నం | మచిలీపట్నం | బిసి కళాశాల బాలుర వసతి గృహము, మచిలీపట్నం | యస్.సురేష్ | 9492925406 | బాలుర |
66 | మచిలీపట్నం | మచిలీపట్నం | బిసి బాలికల వసతి గృహము, బందర్కోట | బి.మేరీ సోభాలత | 9704784234 | బాలికల |
67 | మచిలీపట్నం | మచిలీపట్నం | బిసి కళాశాల బాలికల వసతి గృహము, మచిలీపట్నం | సి.హెచ్.దుర్గారాణి | 9949332281 | బాలికల |
68 | మచిలీపట్నం | గూడూరు | బిసి బాలికల వసతి గృహము, గూడూరు | కే.ధనలక్ష్మి | 9290456714 | బాలికల |
69 | మచిలీపట్నం | పెడన | బిసి బాలికల వసతి గృహము, పెడన | కే.నాగ దుర్గ | 9299999255 | బాలికల |
70 | మచిలీపట్నం | పెడన | బిసి కళాశాల బాలికల వసతి గృహము, పెడన | కే.నాగ దుర్గ | 9299999255 | బాలికల |
71 | విజయవాడ | విజయవాడ ఈస్ట్ | బిసి కళాశాల బాలుర వసతి గృహము, విజయవాడ ఈస్ట్ | బి.హేమ ప్రియదర్శిని | 9299808369 | బాలుర |
72 | విజయవాడ | పెనమలూరు | బిసి కళాశాల బాలుర వసతి గృహము, పెనమలూరు | గంగుల చిరంజీవి | 8074542123 | బాలుర |
73 | విజయవాడ | మచిలీపట్నం | బిసి కళాశాల బాలుర వసతి గృహము, ఇబ్రహింపట్నం | జి.సరిత దేవి | 9492714485 | బాలుర |
74 | విజయవాడ | విజయవాడ వెస్ట్ | బిసి కళాశాల బాలుర వసతి గృహము, విజయవాడ వెస్ట్ | మోషే రత్నం | 8919838007 | బాలుర |
75 | విజయవాడ | మైలవరం | డి.యన్.టి.బాలుర వసతి గృహము, మైలవరం | ఆర్.యన్.నరసింహారావు | 9492977394 | బాలుర |
76 | విజయవాడ | విజయవాడ | బిసి బాలుర వసతి గృహము, విజయవాడ | పి.శ్రీనివాస రావు | 7013290222 | బాలుర |
77 | విజయవాడ | విజయవాడ సెంట్రల్ | బిసి కళాశాల బాలుర వసతి గృహము, విజయవాడ సెంట్రల్ | టి.వి.యస్.ఆంజనేయులు | 9494969219 | బాలుర |
78 | విజయవాడ | మైలవరం | బిసి కళాశాల బాలికల వసతి గృహము, మైలవరం | బడుగు బేబీ | 9618663269 | బాలికల |
79 | విజయవాడ | మచిలీపట్నం | బిసి బాలికల వసతి గృహము, కొండపల్లి | వై.ఇందిరా | 7981314108 | బాలికల |
80 | విజయవాడ | విజయవాడ వెస్ట్ | బిసి కళాశాల బాలికల వసతి గృహము, విజయవాడ వెస్ట్ | యం.రజిని | 9490931025 | బాలికల |
81 | విజయవాడ | విజయవాడ ఈస్ట్ | బిసి కళాశాల బాలికల వసతి గృహము, విజయవాడ ఈస్ట్ | సి.హెచ్. మేరీ జోస్ఫిన్ | 9059973117 | బాలికల |
82 | విజయవాడ | విజయవాడ సెంట్రల్ | బిసి కళాశాల బాలికల వసతి గృహము, విజయవాడ సెంట్రల్ | ఏ.రజని కుమారి | 9704725265 | బాలికల |
83 | విజయవాడ | ఉయ్యూరు | బిసి కళాశాల బాలికల వసతి గృహము, ఉయ్యూరు | యస్.మధురి కృష్ణ | 9248912555 | బాలికల |
ఇమెయిల్ :-
dbcwo_krsn[at]ap[dot]gov[dot]in, dbcwokrsn[at]gmail[dot].com
ముఖ్యమైన లింకులు:
Sl. No | Scheme | Website address |
1 | ఉపకార వేతనాలు | https://jnanabhumi.ap.gov.in/ |
2 | ప్రీ-మెట్రిక్ ఉపకారవేతనములు | https://jnanabhumi.ap.gov.in/ |
3 | వసతి గృహములు | https://jnanabhumi.ap.gov.in/nivas |
4 | యన్.టి.ఆర్.విదేశీ విద్యాధరణ | https://epass.apcfss.in |