ముగించు

టెండర్లు

టెండర్లు
హక్కు వివరాలు Start Date End Date దస్తావేజులు
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ – కృష్ణా – గన్నీ రవాణా టెండర్ నోటీసు

కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారికి చెందిన గోదాములలో నిల్వ చేసిన ఖాళీ గోనె సంచుల బేళ్ళు, పాత గొనె సంచులు , PP Bags లను గుర్తింప బడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు/RSK/రైస్ మిల్లర్స్ కు రవాణా చేయడానికి ఆసక్తి కలిగిన సంస్థలు / వ్యక్తుల నుండి సీల్డు టెండర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారిచే కోరబడుచున్నవి.

25/10/2024 30/10/2024 చూడు (526 KB)

16/10/2024 24/10/2024 చూడు (526 KB)
జిల్లా స్థాయి ఇసుక కమిటి, కృష్ణా జిల్లా వారు ఈ క్రింది పేర్కొనబడిన ఇసుక రీచ్ల నందు మనుషులతో త్రవ్వకము చేసి నిల్వ కేంద్రం వద్దకు ట్రాక్టర్లు ద్వారా రవాణా చేసి మరియు నిల్వ కేంద్రం వద్ద వినియోగ దారుల వాహనాల్లో లోడ్ చేయుట కొరకు సీల్డ్ టెండర్ ఆహ్వానించబడుచున్నవి

జిల్లా స్థాయి ఇసుక కమిటి, కృష్ణా జిల్లా వారు ఈ క్రింది పేర్కొనబడిన ఇసుక రీచ్ల నందు మనుషులతో త్రవ్వకము చేసి నిల్వ కేంద్రం వద్దకు ట్రాక్టర్లు ద్వారా రవాణా చేసి మరియు నిల్వ కేంద్రం వద్ద వినియోగ దారుల వాహనాల్లో లోడ్ చేయుట కొరకు సీల్డ్ టెండర్ ఆహ్వానించబడుచున్నవి. బేస్ ప్రైస్ ను ఒక మెట్రిక్ టన్ను కు 110/- రూపాయలుగా నిర్ణయించ ద మయినది. సీల్డ్ టెండర్లను జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ వారి కార్యాలయం, కృష్ణా జిల్లా మచిలీపట్టణం యందు 11.10.2024 తేదీ ఉదయం 11 గంటల వరకు స్వీకరించబడును.

07/10/2024 11/10/2024 చూడు (841 KB)
సాధారణ ఎన్నికలు 2024 – కృష్ణాజిల్లా – పత్రికా ప్రకటన – టెండర్ నోటీసు

సాధారణ ఎన్నికలు 2024 – కృష్ణాజిల్లా – పత్రికా ప్రకటన – టెండర్ నోటీసు – స్టేషనరీ మరియు ఇతర వస్తువులు సరఫరా చెయుటకు టెండర్లు ఆహ్వానించుట – గురించి

29/02/2024 06/03/2024 చూడు (2 MB)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ , జిల్లా కార్యాలయం , కృష్ణాజిల్లా – టెండర్ నోటీసు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ , జిల్లా కార్యాలయం , కృష్ణాజిల్లా – టెండర్ నోటీసు ప్రకటన

25/10/2023 28/10/2023 చూడు (130 KB)
District Civil Supplies , KRISHNA – Tenders for Gunny Transportation -i.e 3 Divisions viz., Vuyyuru, Gudivada & Machilipatnam

Tender Application will receive from 14.10.2023 to 18.10.2023 by 01:00 Pm at District Civil Supplies Manager Office, Krishna Dist, Machilipatnam

14/10/2023 18/10/2023 చూడు (133 KB)
DM CIVIL SUPPLIES- TENDER NOTICE 03/10/2023 11/10/2023 చూడు (294 KB)
టెండర్ నోటీసు – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ లిమిటెడ్ ,విజయవాడ

టెండర్ నోటీసు – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ లిమిటెడ్ ,విజయవాడ

07/09/2019 14/09/2019 చూడు (2 MB)
రవాణా టెండర్లు

రవాణా టెండర్లు

06/06/2019 30/06/2019 చూడు (82 KB)