టెండర్లు
Filter Past టెండర్లు
| హక్కు | వివరాలు | Start Date | End Date | దస్తావేజులు |
|---|---|---|---|---|
| కృష్ణాజిల్లా లోని డైరెక్టర్ అఫ్ సెకండరీ హెల్త్ వారి పరిధి లో వున్న, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు మరియు డ్యూటీ డాక్టర్లకు డైట్ సరఫరా చేయుటకు సీల్డ్ టెండర్లు ఆహ్వానించడమైనది. | కృష్ణాజిల్లా లోని డైరెక్టర్ అఫ్ సెకండరీ హెల్త్ వారి పరిధి లో వున్న, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో అనగా,చల్లపల్లి, గూడూరు, కంకిపాడు, గన్నవరం, పామర్రు, ఆసుపత్రులలోని రోగులకు మరియు డ్యూటీ డాక్టర్లకు డైట్ సరఫరా చేయుటకు సీల్డ్ టెండర్లు ఆహ్వానించడమైనది. |
26/02/2026 | 05/03/2026 | చూడు () |
| ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ – కృష్ణా – గన్నీ రవాణా టెండర్ నోటీసు 2025 | కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారికి చెందిన గోదాములలో నిల్వ చేసిన ఖాళీ గోనె సంచుల బేళ్ళు, పాత గొనె సంచులు , PP Bags లను గుర్తింప బడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు/RSK/రైస్ మిల్లర్స్ కు రవాణా చేయడానికి ఆసక్తి కలిగిన సంస్థలు / వ్యక్తుల నుండి సీల్డు టెండర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారిచే కోరబడుచున్నవి. |
28/10/2025 | 30/10/2025 | చూడు () |
| మత్స్య శాఖ షార్టు టెండరు నోటీసు నెం . 576/C /2025 | కృష్ణా జిల్లాలో సముద్ర మత్స్య కారులకు రాయితీ పై లైఫ్ జాకెట్లు , లైఫ్ బాయ్స్ , జి. పి . ఎస్ . హ్యాండ్ సెట్లు బేస్ సెట్లు మరియు ఎ కో సౌండర్లు సరఫరా కోసం టెండర్లు కోరడమైనది . టెండరు ఫారాలు మరియు సమాచారం కొరకు ఈ క్రింది అడ్రసుకు సంప్రదించ వలెను . అడ్రస్ : శ్రీ సి . హెచ్ . నాగబాబు |
29/03/2025 | 12/04/2025 | చూడు () |
| ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ – కృష్ణా – గన్నీ రవాణా టెండర్ నోటీసు | కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారికి చెందిన గోదాములలో నిల్వ చేసిన ఖాళీ గోనె సంచుల బేళ్ళు, పాత గొనె సంచులు , PP Bags లను గుర్తింప బడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు/RSK/రైస్ మిల్లర్స్ కు రవాణా చేయడానికి ఆసక్తి కలిగిన సంస్థలు / వ్యక్తుల నుండి సీల్డు టెండర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారిచే కోరబడుచున్నవి. |
25/10/2024 | 30/10/2024 | చూడు () |
| ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ – కృష్ణా – గన్నీ రవాణా టెండర్ నోటీసు | కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారికి చెందిన గోదాములలో నిల్వ చేసిన ఖాళీ గోనె సంచుల బేళ్ళు, పాత గొనె సంచులు , PP Bags లను గుర్తింప బడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు/RSK/రైస్ మిల్లర్స్ కు రవాణా చేయడానికి ఆసక్తి కలిగిన సంస్థలు / వ్యక్తుల నుండి సీల్డు టెండర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారిచే కోరబడుచున్నవి. |
16/10/2024 | 24/10/2024 | చూడు () |
| జిల్లా స్థాయి ఇసుక కమిటి, కృష్ణా జిల్లా వారు ఈ క్రింది పేర్కొనబడిన ఇసుక రీచ్ల నందు మనుషులతో త్రవ్వకము చేసి నిల్వ కేంద్రం వద్దకు ట్రాక్టర్లు ద్వారా రవాణా చేసి మరియు నిల్వ కేంద్రం వద్ద వినియోగ దారుల వాహనాల్లో లోడ్ చేయుట కొరకు సీల్డ్ టెండర్ ఆహ్వానించబడుచున్నవి | జిల్లా స్థాయి ఇసుక కమిటి, కృష్ణా జిల్లా వారు ఈ క్రింది పేర్కొనబడిన ఇసుక రీచ్ల నందు మనుషులతో త్రవ్వకము చేసి నిల్వ కేంద్రం వద్దకు ట్రాక్టర్లు ద్వారా రవాణా చేసి మరియు నిల్వ కేంద్రం వద్ద వినియోగ దారుల వాహనాల్లో లోడ్ చేయుట కొరకు సీల్డ్ టెండర్ ఆహ్వానించబడుచున్నవి. బేస్ ప్రైస్ ను ఒక మెట్రిక్ టన్ను కు 110/- రూపాయలుగా నిర్ణయించ ద మయినది. సీల్డ్ టెండర్లను జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ వారి కార్యాలయం, కృష్ణా జిల్లా మచిలీపట్టణం యందు 11.10.2024 తేదీ ఉదయం 11 గంటల వరకు స్వీకరించబడును. |
07/10/2024 | 11/10/2024 | చూడు () |
| సాధారణ ఎన్నికలు 2024 – కృష్ణాజిల్లా – పత్రికా ప్రకటన – టెండర్ నోటీసు | సాధారణ ఎన్నికలు 2024 – కృష్ణాజిల్లా – పత్రికా ప్రకటన – టెండర్ నోటీసు – స్టేషనరీ మరియు ఇతర వస్తువులు సరఫరా చెయుటకు టెండర్లు ఆహ్వానించుట – గురించి |
29/02/2024 | 06/03/2024 | చూడు () |
| ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ , జిల్లా కార్యాలయం , కృష్ణాజిల్లా – టెండర్ నోటీసు ప్రకటన | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ , జిల్లా కార్యాలయం , కృష్ణాజిల్లా – టెండర్ నోటీసు ప్రకటన |
25/10/2023 | 28/10/2023 | చూడు () |
| District Civil Supplies , KRISHNA – Tenders for Gunny Transportation -i.e 3 Divisions viz., Vuyyuru, Gudivada & Machilipatnam | Tender Application will receive from 14.10.2023 to 18.10.2023 by 01:00 Pm at District Civil Supplies Manager Office, Krishna Dist, Machilipatnam |
14/10/2023 | 18/10/2023 | చూడు () |
| DM CIVIL SUPPLIES- TENDER NOTICE | 03/10/2023 | 11/10/2023 | చూడు () |