సివిల్ సర్వీసెస్ లో ప్రవేశం పొంది ఐ ఏ యస్ అధికారులుగా ప్రజలకు సేవలు అందించి వారి హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోడంతో పాటు పరిపాలనలో ప్రభుత్వానికి గుర్తింపు తీసుకువచ్చెందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ యండి ఇంతియాజ్ యువ ఐ ఏ యస్ అధికారులకు సూచించారు.
Publish Date : 18/09/2019
సివిల్ సర్వీసెస్ లో ప్రవేశం పొంది ఐ ఏ యస్ అధికారులుగా ప్రజలకు సేవలు అందించి వారి హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోడంతో పాటు పరిపాలనలో ప్రభుత్వానికి గుర్తింపు తీసుకువచ్చెందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ యండి ఇంతియాజ్ యువ ఐ ఏ యస్ అధికారులకు సూచించారు. PRESS NOTE