Close

హెరిటేజ్ వాక్ – ఆజాదీకా అమృత్ మహోత్సవ్ – కృష్ణా విశ్వవిద్యాలయం

11/08/2022 - 15/08/2022
KRISHNA UNIVERSITY , MACHILIPATNAM

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మచిలీపట్నం కోనేరు సెంటర్ నుండి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్ – ర్యాలీ కార్యక్రమం . ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషాగారు , జిల్లా ఎస్ . పీ . జాషువా గార్లు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు .

Z1Z2Z5Z4Z6Z7Z8