ర్యాలీ – ఆజాదీకా అమృత్ మహోత్సవ్ – జిల్లా డ్వామా శాఖ
12/08/2022 - 15/08/2022
DEPT OF DWAMA , KRISHNA DISTRICT
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా డ్వామా శాఖ ఆధ్వర్యంలో నాగాయలంక మండలం టీ . కొత్తపాలెంలో ఉన్న అమృత్ సరోవర్ ట్యాంక్ వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమం . ఈ కార్యక్రమంలో పాఠశాల చిన్నారులతో కలిసి జిల్లా డ్వామా శాఖ పీ . డీ . సూర్యనారాయణ గారు పాల్గొన్నారు .