ర్యాలీ – ఆజాదీకా అమృత్ మహోత్సవ్ – జిల్లా విద్యా శాఖ
12/08/2022 - 15/08/2022
DISTRICT EDUCATION OFFICE , KRISHNA DISTRICT
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యా శాఖ , జిల్లా గిరిజన సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మచిలీపట్నం కోనేరు సెంటరు నుండి ఆర్ . అండ్ . బి . గెస్ట్ హౌస్ వద్ద ఉన్న పింగళి వెంకయ్య విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమం.