హర్ ఘర్ తిరంగా కార్యక్రమం – ఆజాదీకా అమృత్ మహోత్సవ్ – జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ
14/08/2022 - 15/08/2022
DEPT. OF SOCIAL WELFARE , KRISHNA DISTRICT
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని కార్యాలయం నుంచి ఆర్ . అండ్ . బి . గెస్ట్ హౌస్ వద్ద ఉన్న పింగళి వెంకయ్య మరియు మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళుర్పించారు .