Close

బీచ్ ఉత్సవాల ప్రోమోలో భాగంగా భైరవం చిత్రం యూనిట్ హీరోలు మచిలీపట్నం నగరంలో 2 – కె రన్ లో పాల్గొన్నారు

21/05/2025 - 21/06/2025

బీచ్ ఉత్సవాల ప్రోమోలో భాగంగా భైరవం చిత్రం యూనిట్ హీరోలు నారా రోహిత్ గారు , మంచు మనోజ్ గారు , దర్శకులు విజయ్ కనకమేడల గారు , నిర్మాత శ్రీధర్ గారు తదితరులు విచ్చేసి ఉత్సవాల విజయవంతం కోరుతూ మచిలీపట్నం నగరంలో 2 – కె రన్ లో పాల్గొన్నారు .