Close

యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ఘంటసాలలోని బౌద్ధ స్తూపం వద్దపెద్ద ఎత్తున యోగా కార్యక్రమం

21/05/2025 - 21/06/2025

ఈ కార్యక్రమంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి కే . చంద్రశేఖరరావు గారు , బందరు ఆర్ . డి . ఓ . కే . స్వాతి గారు , అవనిగడ్డ సబ్ డివిజన్ డి . ఎస్ . పీ . టి . విద్యశ్రీ గారు తదితరులు పాల్గొని ప్రజలతో పాటు యోగాసనాలు వేశారు