Close

అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం – 2026 వేడుకలు – యోగాంధ్ర – 2026 కార్యక్రమం – మంగినపూడి బీచ్‌

07/06/2026 - 21/06/2026
Manginapudi Beach Machilipatnam

అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం – 2026 వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర – 2026 కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం మంగినపూడి బీచ్‌లో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొని యోగా ఆసనాలు చేశారు . కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర గనులు భూగర్భ వనరులు మరియు ఎక్స్ సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర గారితోపాటు జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు , గౌరవ ఏ . పీ . ఎస్ . ఆర్ . టి . సి . చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు , జాయింట్ కలెక్టర్ ఎం . నవీన్ గారు , జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ గారు , మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని) గారు తదితరులు పాల్గొని యోగా ప్రియులను ఉత్సాహపరిచారు.