అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం – 2026 వేడుకలు – యోగాంధ్ర – 2026 కార్యక్రమం – మొవ్వ మండలం కూచిపూడి గ్రామం
16/06/2026 -
21/06/2026
అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం – 2026 వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర – 2026 కార్యక్రమంలో భాగంగా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని జిమ్ ఖానా ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు , గౌరవ స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారు , జాయింట్ కలెక్టర్ ఎం . నవీన్ గారు తదితరులు ఉత్సాహంగా పాల్గొని ప్రజలతో పాటు సామూహిక యోగాసనాలు నిర్వహించారు .