Collector Imtiaz conducted meeting with revenue officials on 27th July 2019
Publish Date : 30/07/2019
నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ఇంతియాజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవినీతి రహిత పరిపాలన అందించే దిశగా రెవెన్యూ అధికారులు పని చేయాలని,ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.