Close

జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో న్యూఢిల్లీ ఆయుష్షు శాఖ వారి ఆధ్వర్యంలో వర్చువల్ గా యోగాంధ్ర కార్యక్రమం

21/05/2025 - 21/06/2025

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో న్యూఢిల్లీ ఆయుష్షు శాఖ వారి ఆధ్వర్యంలో వర్చువల్ గా యోగ మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు .