Close

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉయ్యూరు లోని విశ్వశాంతి విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా కార్యక్రమం

21/05/2025 - 21/06/2025

ఈ కార్యక్రమంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు బోడె ప్రసాద్ గారితో పాటు గౌరవ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు , జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు , జిల్లా ఎస్ . పీ . ఆర్ . గంగాధర రావుగారు , జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గారు , జిల్లా రెవెన్యూ అధికారి కే . చంద్రశేఖరరావు గారు , ఉయ్యురు ఆర్ . డి . ఓ . హెలెనా షారోన్ గారు , పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొని ప్రజలతో పాటు యోగాసనాలు వేశారు .