క్రీడా పోటీలు – ఆజాదీకా అమృత్ మహోత్సవ్ – మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ శాఖ
13/08/2022 - 15/08/2022
MACHILIPATNAM URBAN DEVELOPMENT AUTHORITY
మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 75వ స్వాతంత్ర దినోత్సవం మరియు ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ఈ రోజు బ్యాట్ మెంట్, మరియు స్కూల్ విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్, ఫ్యాన్సీ డ్రెస్ , డిబేట్ కాంపిటేషన్లు ప్రారంభించిన ముడా చైర్ పర్సన్ బొర్రా దుర్గ భవాని గారు . ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు .