యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మొవ్వ మండలం కూచిపూడిలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం
21/05/2025 - 21/06/2025
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారితోపాటు గౌరవ స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా రాము గారు , జిల్లా ఎస్ . పీ . ఆర్ . గంగాధర్ రావు గారు , కలెక్టర్ గారి సతీమణి శ్రీమతి వి . ఎన్ . పృథ్వి కళ్యాణి గారు ,జాయిం జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గారు తదితరులు పాల్గొని ప్రజలతో పాటు యోగాసనాలు వేశారు .