ర్యాలీ – ఆజాదీకా అమృత్ మహోత్సవ్ – బందరు ఆర్ . డి . ఓ . కార్యాలయం
13/08/2022 - 15/08/2022
BANDAR R.D.O. OFFICE , MACHILIPATNAM
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా నేపధ్యంలో బందరు ఆర్ . డి . ఓ . కార్యాలయం నిర్వహించిన ర్యాలీ కార్యక్రమం . ఈ ర్యాలీలో బందరు ఆర్ . డి . ఓ . ఐ . కిషోర్ గారు , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సిలార్ దాదాగారు , పలువురు ప్రజాప్రతినిదులు , పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .