Close

హెరిటేజ్ వాక్ – ఆజాదీకా అమృత్ మహోత్సవ్ – మచిలీపట్నం ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ కార్మిక శాఖ

11/08/2022 - 15/08/2022
MACHILIPTANM A.P.S.R.T.C

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ కార్మిక శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం కోనేరు సెంటర్ నుండి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు నిర్వహించిన హెరిటేజ్ వాక్ – ర్యాలీ కార్యక్రమం . ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా గారు , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల గారు , జిల్లా రెవెన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లు గార్లు ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు .

Z2Z3Z1X6Z7Z5