హెరిటేజ్ వాక్ – ఆజాదీకా అమృత్ మహోత్సవ్ – జిల్లా పశు సంవర్ధక శాఖ
11/08/2022 - 15/08/2022
DEPT OF ANIMAL HUSBANDRY
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెదపారపూడి గ్రామంలోని కార్యాలయం నుండి నిర్వహించిన హెరిటేజ్ వాక్ – ర్యాలీ కార్యక్రమం .