BANDAR BONANZA SHOPPING FESTIVAL – GST 2.0 – ZILLA PARISHAD CONVENTION HALL
13/10/2025 - 31/03/2026
సూపర్ జీ . ఎస్ . టి . సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బందర్ బొనాంజా షాపింగ్ ఫెస్టివల్ ను గౌరవ రాష్ట్ర గనులు భూగర్భవనరులు మరియు ఎక్స్ సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర గారు , గౌరవ ఏ . పీ . ఎస్ . ఆర్ . టి . సి . చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు , జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు , జాయింట్ కలెక్టర్ ఎం . నవీన్ గారు తదితరులతో కలిసి షాపింగ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు.