SWATCHATHA HI SEVA EVENT – GUDURU VILLAGE
25/09/2025 - 31/03/2026
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకొని ‘ ఏక్ దిన్ – ఏక్ గంట – ఏక్ సాత్ ‘ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు మచిలీపట్నం మండలంలోని ఎస్ . ఎన్ . గొల్లపాలెం గ్రామం మరియు మండల కేంద్రమైన గూడూరులో ‘ స్వచ్ఛతాహి సేవా ‘ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.