యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం మోపిదేవి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం
21/05/2025 - 21/06/2025
ఈ కార్యక్రమంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ గారితో పాటు జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారు , జిల్లా ఎస్ . పీ . ఆర్ . గంగాధర రావుగారు , జిల్లా రెవెన్యూ అధికారి కే . చంద్రశేఖరరావు గారు , బందరు ఆర్ . డి . ఓ . కే . స్వాతి గారు , అవనిగడ్డ సబ్ డివిజన్ డి . ఎస్ . పీ . టి . విద్యశ్రీ గారు తదితరులు పాల్గొని ప్రజలతో పాటు యోగాసనాలు వేశారు .