• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఎక్సగ్రెషియా క్రింద రూ.2.00 లక్షలు మంజూరు చేయుట

శ్రీ. జి. ప్రసాద రావు, గిరిజన కళాశాల బాలురు వసతి గృహము, నూజివీడు యందు దినకూలి వంటమనిషిగా పనిచేస్తూ 21.04.2021 తేదిన మరణించిచారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకరము దినకులిగా పనిచేయుచు ఉద్యోగాములో క్రింద మరణించిన వారికీ రూ.2.00 లక్షలు రూపాయలు ఎక్సగ్రెషియా మంజూరు చేయుచు కలెక్టర్ గారు ఉత్తర్వులు జారి చేశారు. వారసురాలైన జి. ప్రసాద రావు భార్య అయిన. ఈ కార్యక్రమము నందు శ్రీ. కె. మోహన్ కుమార్, జాయింట్ కలెక్టర్ (ఆసరా & సంక్షేమము), శ్రీ. యం. రుక్మంగదయ్య, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, కృష్ణ వారు పాల్గొన్నారు.

శ్రీమతి. జి. విజయలక్ష్మి గారికి కలెక్టరు ద్వారా రూ.2.00 లక్షలు ఎక్సగ్రెషియా మంజూరు పత్రము యివ్వదము జరిగినది
View Image గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఎక్సగ్రెషియా క్రింద రూ.2.00 లక్షలు మంజూరు చేయుట