Tenders
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ | కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారికి చెందిన గోదాములలో నిల్వ చేసిన ఖాళీ గోనె సంచుల బేళ్ళు, పాత గొనె సంచులు , PP Bags లను గుర్తింప బడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు / RBK / రైస్ మిల్లర్స్ కు మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాలు / RBK నుంచి కళ్ళాల వరకు రవాణా చేయడానికి ఆసక్తి కలిగిన సంస్థలు / వ్యక్తుల నుండి సీల్డు టెండర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారిచే కోరబడుచున్నవి . |
23/10/2021 | 29/10/2021 | View (550 KB) |
Stage-2 Tender Notice | 27/08/2021 | 06/09/2021 | View (488 KB) | |
షార్ట్ టెండర్ నోటీసు | శ్రీయుత కమిషనర్ పి .ఆర్. & ఆర్. డి., ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వారి మెమో.నెం.1333440/సి.పి.ఆర్ & ఆర్.డి./ఎలేక్షన్స్/2021,తేదీ 30-01-2021 నందు జారీచేయబడిన నిబంధనల మేరకు గ్రామ పంచాయతీ యందు నిర్వహించూ గ్రామా పంచాయతీ ఎలేక్షన్ నిర్వహణ నిమిత్తము కోవిడ్-19లో భాగముగా ఓటర్లు మరియు ఎలేక్షన్ నిర్వహించు అధికారులకు రక్షణ వస్తువులు సరఫరా చేయు నిమిత్తము, శ్రీయుత కమిషనర్ పి .ఆర్. & ఆర్. డి., ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి వారు నిర్ణయించిన నమూనా , క్వాలిటీ మరియు వారెంట్ మేరకు ఈ దిగువ తెలిపిన వివిధ రకముల వస్తువులు( APMISDC వారు నిర్ణయించిన స్పెసిఫికేషన్ల మేరకు ) కొనుగోలు చేయుటకు షార్ట్ టెండర్లు కోరడమైనది . |
01/02/2021 | 03/02/2021 | View (311 KB) |
టెండరు ప్రకటన – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, జిల్లా కార్యాలయం, కృష్ణా | కృష్ణా జిల్లాలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారికి చెందిన గోదాములలో నిల్వ చేసిన ఖాళీ గోనె సంచుల బేళ్ళు, పాత గొనె సంచులు , PP Bags లను గుర్తింప బడిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు/రైస్ మిల్లర్స్ కు రవాణా చేయడానికి ఆసక్తి కలిగిన సంస్థలు / వ్యక్తుల నుండి సీల్డు టెండర్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వారిచే కోరబడుచున్నవి. రూ.3000/- + GST రూ 360/- = 3360 లు (అక్షరాల మూడు వేల మూడు వందల అరవై రూపాయలు) డిమాండ్ డ్రాఫ్ట్ రూపేణ ఏదైనా జాతీయ బ్యాంకు / షెడ్యూలు బ్యాంకు నుండి జిల్లా మేనేజర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ పేరిట విజయవాడలో చెల్లుబాటు అగునట్లు ఏ పని దినములలోనైన కార్యాలయపు పని సమయములలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, జిల్లా మేనేజర్, విజయవాడ వారి కార్యాలయములో సమర్పించి నియమ నిబంధనలతో కూడిన టెండర్ షెడ్యూలు మరియు టెండర్ ఫారములు పొందవచ్చును. |
15/10/2020 | 22/10/2020 | View (544 KB) |
టెండరు ప్రకటన స్టేజ్-2 | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసఫరాల సంస్థ లిమిటెడ్, విజయవాడ, కృష్ణా జిల్లాలోని బంటుమిల్లి మండల స్టాక్ పాయింట్ నుండి నిత్యావసర సరుకులైన బియ్యం, పంచదార, కందిపప్పు, పామోలిన్ ఆయిల్ మరియు ఇతర వస్తువులు, ప్రజా పంపిణీ పధకము ద్వారా గాని మరియు సమయానుకూలంగా ఇతర పధకములకు సంబంధించి గాని సంబంధిత మండలములోని అన్ని చౌక ధరల దుఖానములకు తేది 31.12.2020 వరకు రవాణా చేయుటకు ఆసక్తి ఉన్న రవాణా కాంట్రాక్టరుల నుండి సీల్డ్ టెండర్లు కోరడమైనది. |
27/08/2020 | 02/09/2020 | View (663 KB) |
Tender Notice – Govt. General Hospital Vijayawada | Notification for calling Tenders for Drugs and Medicines, Materials and Surgicals, Reagents and Consumables, and Ortho and Neuro implants to Government General Hospital, Vijayawada. |
25/08/2020 | 31/08/2020 | View (365 KB) |
Tender Notice – DM APSCSCL KRISHNA | Stage-II Tender Notice |
18/08/2020 | 27/08/2020 | View (829 KB) |
Computer Tender Krishna | For Procurement of Desktop with UPS, Printer, Laptop, Scanner, Projector, and Furniture |
13/07/2020 | 20/07/2020 | View (82 KB) |
Tender Notice | Tender Notice – APSCSCL (Civil Supplies) |
08/06/2020 | 22/06/2020 | View (556 KB) |
Book Bank Tender Notice | Book Bank Tender Notice |
01/11/2019 | 07/11/2019 | View (479 KB) |