• Social Media Links
  • Site Map
  • Accessibility Links
  • English
Close

Photo Gallery

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉయ్యూరు లోని విశ్వశాంతి విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా కార్యక్రమం
యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం మోపిదేవి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం
యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగాయలంక శ్రీ రామపాద క్షేత్రం పుష్కర ఘాట్ వద్ద కృష్ణానదిలో జల యోగా కార్యక్రమం .
యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ఘంటసాలలోని బౌద్ధ స్తూపం వద్దపెద్ద ఎత్తున యోగా కార్యక్రమం
గౌరవ రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర గారు , కందుల దుర్గేష్ గార్ల చేతుల మీదుగా అట్టహాసంగా మసులా బీచ్ ఫెస్టివల్ -2025 ప్రారంభం.
యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మొవ్వ మండలం కూచిపూడిలో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం
బీచ్ ఉత్సవాల ప్రోమోలో భాగంగా భైరవం చిత్రం యూనిట్ హీరోలు మచిలీపట్నం నగరంలో 2 – కె రన్ లో పాల్గొన్నారు
యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం గుడివాడలోని ఎన్ . టి . ఆర్ . స్టేడియంలో 7 వేల మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం
యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం మంగినపూడి బీచ్ తీరం వద్ద వెయ్యి మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం
యోగాంధ్ర –2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డీ . కే . బాలాజి గారి నేతృత్వంలో యోగాంధ్ర సామూహిక ర్యాలీ