Close

PHOTO

శనివారం స్థానిక స్వరాజ్య మైదాన్ లోని రైతు బజారు లో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ విజయవాడ ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగ్ లు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

Published on: 21/09/2019

శనివారం స్థానిక స్వరాజ్య మైదాన్ లోని రైతు బజారు లో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ విజయవాడ ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగ్ లు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. PRESS NOTE

More
PHOTO

స్థానిక విడిది కార్యాలయంలో గురువారం సాయంత్రం బోట్లు, పంట్లు ప్రమాదాలను నివారించి ముందు జాగ్రత్తలు చేపట్టే విషయం పై పోర్టు, ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, మత్స్య, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

Published on: 20/09/2019

స్థానిక విడిది కార్యాలయంలో గురువారం సాయంత్రం బోట్లు, పంట్లు ప్రమాదాలను నివారించి ముందు జాగ్రత్తలు చేపట్టే విషయం పై పోర్టు, ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, మత్స్య, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.PRESS NOTE

More
PHOTO

విషజ్వరాలు ప్రబలకుండా నగరంలో పెద్ద ఎత్తున ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల డ్రైవ్ ను నిర్వహించాలని అధికారులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు.

Published on: 20/09/2019

విషజ్వరాలు ప్రబలకుండా నగరంలో పెద్ద ఎత్తున ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల డ్రైవ్ ను నిర్వహించాలని అధికారులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు.PRESS NOTE

More
PHOTO

గొల్లపూడిలో శుక్రవారం జరిగిన జిల్లా సమాఖ్య సర్వ సభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

Published on: 20/09/2019

గొల్లపూడిలో శుక్రవారం జరిగిన జిల్లా సమాఖ్య సర్వ సభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.PRESS NOTE

More
PHOTO

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్ తెలిపారు.

Published on: 20/09/2019

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్ తెలిపారు.PRESS NOTE

More
PHOTO

జిల్లాలో వై.యస్.ఆర్ రైతు భరోసా పధకంలో నిజమైన లబ్దిదారులకు అందించేందుకు పటిష్టమైన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్ రాష్ట్ర రెవిన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్య దర్శి మన్మోహన్ సింగ్ కు తెలియజేశారు.

Published on: 20/09/2019

జిల్లాలో వై.యస్.ఆర్ రైతు భరోసా పధకంలో నిజమైన లబ్దిదారులకు అందించేందుకు పటిష్టమైన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్ రాష్ట్ర రెవిన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్య దర్శి మన్మోహన్ సింగ్ కు తెలియజేశారు. PRESS NOTE

More
PHOTO

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నియామకాల వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులలో ప్రభుత్వ నిబంధనల ననుసరించి నియామకాలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్ చెప్పారు.

Published on: 20/09/2019

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నియామకాల వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులలో ప్రభుత్వ నిబంధనల ననుసరించి నియామకాలు చేపడతామని జిల్లా కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్ చెప్పారు.PRESS NOTE

More
PHOTO

బాపులపాడు మండలంలో అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి అవసరమైన భూముల వివరాలపై నివేదికను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు.

Published on: 18/09/2019

బాపులపాడు మండలంలో అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి అవసరమైన భూముల వివరాలపై నివేదికను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు.PRESS NOTE

More
PHOTO

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను అర్హులైన నిరుపేదలకు సేవ దృక్పధంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్ గ్రామ వాలంటీర్లకు సూచించారు.

Published on: 18/09/2019

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను అర్హులైన నిరుపేదలకు సేవ దృక్పధంతో పని చేయాలని జిల్లా కలెక్టర్   PRESS NOTE ఏ యండి. ఇంతియాజ్ గ్రామ వాలంటీర్లకు సూచించారు.

More
PHOTO

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నేరుగా లబ్దిదారులకు అందించాలనే లక్ష్యంతో గ్రామ/వార్డు వలంటీర్ల వ్యస్థను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి శ్రీ పేర్ని నాని అన్నారు.

Published on: 18/09/2019

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు నేరుగా లబ్దిదారులకు అందించాలనే లక్ష్యంతో గ్రామ/వార్డు వలంటీర్ల వ్యస్థను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి శ్రీ పేర్ని నాని అన్నారు.PRESS NOTE

More