అక్టోబర్ 10వ తేదీ నుండి 16 వరకు జిల్లాలోని ఆరు లక్షల ఆరు వేల మంది ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలలకు చెందిన బాలబాలికలకు కంటి పరీక్ష పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్ డీఎంహెచ్ ఓ ను కోరారు.
Published on: 18/09/2019అక్టోబర్ 10వ తేదీ నుండి 16 వరకు జిల్లాలోని ఆరు లక్షల ఆరు వేల మంది ప్రభుత్వ ప్రయివేట్ పాఠశాలలకు చెందిన బాలబాలికలకు కంటి పరీక్ష పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్ డీఎంహెచ్ ఓ ను కోరారు.18.09.2019 PRESS NOTE
Moreకృష్ణానది పరివాహక ప్రాంతంలో బోట్లు, పంట్లు నడిపేవారిపై అత్యంత నిఘా ఉంచి నిబంధనలకు విరుధ్ధంగా నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్ తహసీల్దార్లను ఆదేశించారు.
Published on: 18/09/2019కృష్ణానది పరివాహక ప్రాంతంలో బోట్లు, పంట్లు నడిపేవారిపై అత్యంత నిఘా ఉంచి నిబంధనలకు విరుధ్ధంగా నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్ తహసీల్దార్లను ఆదేశించారు.17.09.2019 PRESS NOTE
Moreసివిల్ సర్వీసెస్ లో ప్రవేశం పొంది ఐ ఏ యస్ అధికారులుగా ప్రజలకు సేవలు అందించి వారి హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోడంతో పాటు పరిపాలనలో ప్రభుత్వానికి గుర్తింపు తీసుకువచ్చెందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ యండి ఇంతియాజ్ యువ ఐ ఏ యస్ అధికారులకు సూచించారు.
Published on: 18/09/2019సివిల్ సర్వీసెస్ లో ప్రవేశం పొంది ఐ ఏ యస్ అధికారులుగా ప్రజలకు సేవలు అందించి వారి హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోడంతో పాటు పరిపాలనలో ప్రభుత్వానికి గుర్తింపు తీసుకువచ్చెందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ యండి ఇంతియాజ్ యువ ఐ ఏ యస్ అధికారులకు సూచించారు. PRESS NOTE
Moreజిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలందరికీ వైద్య సౌకర్యాలను అందించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు – కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్.
Published on: 17/09/2019జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలందరికీ వైద్య సౌకర్యాలను అందించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు – కలెక్టర్ ఏ యండి. ఇంతియాజ్.17.09.2019 PRESS NOTE
Moreజిల్లాలోని కంచెల, శెనగపాడు ఇసుక రీచ్ ల స్టాక్ యార్డులలో ఇసుక అందుబాటులో ఉంచామని మరో పది ఇసుక రీచ్ లకు అనుమతులు మంజూరు కై నివేదించామని జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్, రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై. యస్. జగన్మోహన్ రెడ్డికి వివరించారు.
Published on: 17/09/2019జిల్లాలోని కంచెల, శెనగపాడు ఇసుక రీచ్ ల స్టాక్ యార్డులలో ఇసుక అందుబాటులో ఉంచామని మరో పది ఇసుక రీచ్ లకు అనుమతులు మంజూరు కై నివేదించామని జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్, రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై. యస్. జగన్మోహన్ రెడ్డికి వివరించారు. 17.09.2019 PRESS NOTE
Moreజాతీయ టెన్నిస్ క్రీడా కారిణి పి వి సింధు శుక్రవారం విజయవాడ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయములో ఏ ఎం డి ఇంతియాజ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Published on: 13/09/2019జాతీయ టెన్నిస్ క్రీడా కారిణి పి వి సింధు శుక్రవారం విజయవాడ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయములో ఏ ఎం డి ఇంతియాజ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. PRESS NOTE
Moreప్రస్తుతం దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని నీతి అయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ ఉంగుటూరు మండలం ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్ లో “ఆరోగ్య భారత్” కార్యక్రమంలో వివరించారు.
Published on: 13/09/2019ప్రస్తుతం దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని నీతి అయోగ్ వైస్ చైర్మన్ డా. రాజీవ్ కుమార్ ఉంగుటూరు మండలం ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్ లో “ఆరోగ్య భారత్” కార్యక్రమంలో వివరించారు.13.9.2019-neethi ayog vice chairman atkur visit item.
Moreజాతిపిత మహాత్మా గాంధీ జీవితకాల ముఖ్య ఘట్టాలను అత్యద్భుతంగా చిత్రీకరించడం అభినందనీయమన్న జిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్
Published on: 13/09/2019జాతిపిత మహాత్మా గాంధీ జీవితకాల ముఖ్య ఘట్టాలను అత్యద్భుతంగా చిత్రీకరించడం అభినందనీయమన్న జిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ 13.9.2019-collector – artist item
Moreజిల్లాలో “పోషన్ అభయాన్ ” కార్యక్రమం క్రింద చేపట్టిన పనులన్నిటినీ ఆన్ లైన్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు.
Published on: 13/09/2019జిల్లాలో “పోషన్ అభయాన్ ” కార్యక్రమం క్రింద చేపట్టిన పనులన్నిటినీ ఆన్ లైన్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ ఏ ఎం డి ఇంతియాజ్ ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు.13.9.2019 – collector icds tele conference item.docx
Moreజిల్లాలో 5 ప్రభుత్వ ఆసుపత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫెకెట్లు – కలెక్టర్ ఇంతియాజ్
Published on: 13/09/2019జిల్లాలో 5 ప్రభుత్వ ఆసుపత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫెకెట్లు – కలెక్టర్ ఇంతియాజ్press note Dt.12.9
More