జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలు
02/08/2022 - 15/08/2022
BHATLAPENUMARRU , MOVVA MANDAL
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలు ఆగస్టు 2వ తేదీ ఉదయం 9:30 గంటలకు మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామంలో ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషాగారు , గౌరవ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారు , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల గారు , జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక గారు తదితరులు పాల్గొన్నారు .