దేశభక్తి గీతాలు – హర్ ఘర్ తిరంగా – జిల్లా విద్యా శాఖ
04/08/2022 - 15/08/2022
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలలో నిర్వహించిన దేశభక్తి గీతాల కార్యక్రమాలు .